ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేవారు. ఇప్పుడు రూ.100 కోట్లు వసూళ్లు క్రాస్ చేసిందా అని అడుగుతున్నారు. సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని రోజుల్లో కాకుండా రూపాయల్లో లెక్కేస్తున్నారు. థియేటర్లలో మూవీ రిలీజ్ కావడం లేట్.. కలెక్షన్స్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదంతా పక్కనబెడితే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన […]
బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. ఇక తాజాగా ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్టె డిజాస్టర్‌గా నిలిచిపోయింది. అయితే సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం అనేది మన చేతిలో ఉండదు. పైగా కావాలని ఎవరు ఫ్లాప్ సినిమా చేయాలనుకోరు. అయితే కొన్నిసార్లు […]
జనవరి 11న డార్లింగ్ ప్రభాస్- పూజా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అన్ని ప్రెస్ ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ సమయంలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను ప్రభాస్ షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఓ షూటింగ్ లో తనను నిజమైన కర్రతో కొట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. […]
రాధేశ్యామ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. జనవరి 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. దర్శకుడు కేకే రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ మూవీ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పని చేశారు. ఇక జస్టిస్ ప్రభాకర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే.. అందరికీ షాక్ ఇస్తూ తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ వచ్చి […]
ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన సినిమా. బుట్టుబొమ్మ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మొన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన రాధేశ్యామ్ టీజర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల్లో 6 కోట్ల 30 లక్షల వీవ్స్ తో రాధే శ్యామ్ టీజర్ దూసుకుపోతోంది. ఈ టీజర్ లో విక్రమాదిత్యను పరిచయం చేశారు. ఈ టీజర్ తో రాధే శ్యామ్ […]
ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాధే శ్యామ్ మూవీకి యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈనెల 23న శనివారం రాధే శ్యామ్ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రాధే శ్యామ్ టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చాలా సైలెంట్‌గా వచ్చిన టీజర్ మైండ్ […]
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు యూవీ క్రియేషన్స్ వారు పెద్ద ఫీస్ట్ ప్లాన్ చేశారు. రాధేశ్యామ్ నుంచి మోస్ట్ అవైటింగ్ అప్‌డేట్ రానే వచ్చింది. వరల్డ్ వైడ్‌గా ఒకే టీజర్‌ను విడుదల చేయడం కూడా ఇందులో మరో ప్రత్యేకత. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలకు ఎప్పుడూ ఏ భాషకు ఆ భాషలో టీజర్లు రిలీజ్ చేస్తారు. కానీ, రాధేశ్యామ్‌కు మాత్రం ఒకటే టీజర్ ఏడు భాషల్లో సబ్ టైటిల్స్‌ను ఉంచి విడుదల చేశారు. రాధేశ్యామ్ టీజర్‌లో […]
తెలుగు సినిమా కీర్తి ఈరోజు ఖండాంతరాలు దాటి.., పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకుంది అంటే అది మన బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ కష్టమే. ఒక ప్రాంతీయ హీరోగా మొదలు పెట్టి జాతీయ స్థాయి హీరోగా ఎదిగిన ప్రభాస్ బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్.. 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ప్రభాస్ కు అన్నయ్య ప్రభోద్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. […]
ఫిల్మ్ డెస్క్- రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తరువాత రాధే శ్యామ్ మూవీతో రాబోతున్నారు. జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రాధే శ్యామ్ రూపుదిద్దుకుంటోంది. తెలుగుతో పాటు పలు బాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. వచ్చే సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న రాధే శ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతోంది. అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా […]