కర్ణాటక- కన్నడ పవర్ స్టార్, అప్పూ గా అభిమానుల గుండెల్లో నిండిపోయిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరిగాయి. బెంగళూరు నగర శివారులోని కంఠీరవ స్టూడియోస్ లో పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయనను సమాధి చేశారు. అంతకు ముందు జరిగిన పునీత్ రాజ్ కుమార్ అంతిమాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండు రోజులుగా సినీ, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు […]
కన్నడ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. పునీత్ రాజ్ కుమార్ పార్దీవ దేహానికి నివాళులు అర్పించడానికి అన్నీ సినీ ఇండస్ట్రీల నుండి స్టార్స్ అంతా బెంగుళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ యన్టీఆర్ కూడా కంఠీరవ స్టేడియానికి చేరుకొని పునీత్ రాజ్ కుమార్ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు. కిక్కిరిసిన అభిమానుల మధ్య […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపొటుతో హఠాన్మరణం పొందిన పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా చిన్నప్పుడే తన ప్రతిభను నిరూపించుకున్నారు. సినీ రంగంలో బాల నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారంటే పునీత్ టాలెంట్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 32 సినిమాల్లో దాదాపు అన్నీ హిట్టయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల ప్రాంతాలు, బాషలతో సంబంధం లేకుండా అంతా […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇంట్లోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి చరలించారు. హాస్పిటల్ కు వచ్చే సరికే పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు, కాసేపటి తరువాత ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో శాండిల్ వుడ్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో విషాధ ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా పునీత్ కు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మధ్యాహ్నాం పునీత్ రాజ్ కుమార్ మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడనాడు శోకసంద్రంలో మునిగిపోయంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు […]