గతేడాది సరిగ్గా సంక్రాంతి సమయంలో సినిమా రిలీజ్ చర్చలు భారీగానే జరిగాయి. ఏవేవో ఊహాగానాలు.. కట్ చేస్తే.. రవితేజ క్రాక్, రామ్ రెడ్ సినిమాలు తప్ప పెద్ద సినిమాలు లేకుండా పోయాయి. అదికూడా క్రాక్ హిట్ అయింది కాబట్టి చెప్పుకోడానికి మిగిలింది. కానీ ఈసారి అటు పెద్ద సినిమాలు, ఇటు మీడియం సినిమాలు రెండూ సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నాయి. గతేడాది క్రాక్ లాంటి మీడియం సినిమా అయినా వచ్చింది. కానీ ఈసారి సంక్రాంతికి అన్నీ చిన్న […]
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ మూవీలో నటించింది. మిస్టీరియస్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో.. పూజా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. మరి గతేడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న పూజా.. మరి ఈ సంక్రాంతికి కూడా రాధేశ్యామ్ తో మరో బ్లాక్ బస్టర్ ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు తాజాగా […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ తో ఫ్యాన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఒకేసారి రాధేశ్యామ్ కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా […]
ఈ మధ్య సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్(నేపథ్య సంగీతం)కి ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసిందే. ఒక్కోసారి సినిమా కథ – కథనాలలో మ్యాటర్ ఉన్నా లేకపోయినా.. బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని హైలైట్ చేస్తుంటుంది. అందుకు ఉదాహరణగా ఎన్నో సినిమాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో సినిమాలకు బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ థమన్. గత రెండేళ్లుగా థమన్ పట్టిందల్లా బంగారం అన్నట్లుగా.. తాను చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలకు నేపథ్య సంగీతం […]
‘బాహుబలి సిరీస్’తో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఆ తర్వాత సాహో చిత్రంతో తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటం విశేషం. తన స్టార్డమ్ కి తగ్గట్టుగానే వరుసగా భారీ చిత్రాలను లైనప్ చేసాడు. ఓవైపు ఇండియాలో మాత్రమే కాకుండా డార్లింగ్.. చైనా, జపాన్, థాయ్ ల్యాండ్ లాంటి విదేశాలలో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే […]
ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ తాజా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన షూటింగ్ ఎట్టకేలకు పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది రాధే శ్యామ్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింమ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిగో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రాధే శ్యామ్ నుంచి మొదటి సాంగ్ ను […]
ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించగా, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చాలా రోజులుగా రాధే శ్యామ్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకువచ్చింది. వచ్చే […]
ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాధే శ్యామ్ మూవీకి యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈనెల 23న శనివారం రాధే శ్యామ్ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రాధే శ్యామ్ టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చాలా సైలెంట్‌గా వచ్చిన టీజర్ మైండ్ […]