ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రకటించడంతో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. సినిమాలను ఓటీటీలలో విడుదల చేయవద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలను హెచ్చరించింది. అయితే సినిమాకు పెట్టిన బడ్జెట్ అయినా రావాలంటే సరైన ధరకు చిత్రానికి ఎక్కడైనా విడుదల చేస్తామని ఇటు నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో థియేటర్లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటూ సినీ పరిశ్రమలో రచ్చ మొదలైంది. పీపుల్స్ […]
షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంతలా క్రేజ్‌ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకున్న షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకుంది. అయితే కొన్నాళ్లుకు ఆమె సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన షకీలా తన కూతురును హీరోయిన్‌గా పరిచయం చేస్తూ చిత్రనిర్మాణం మొదలుపెట్టింది – అదీ తన సొంత ఓటీటీ […]
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యాంటీట్రస్ట్ పెనాల్టీ అని తెలుస్తోంది. వార్తా సంస్థలు, గూగుల్ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల్సి తీసుకొచ్చాయి. […]
డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ – ఓటీటీకీ ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది జనంలో. కరోనా కారణంగా సినిమా హాళ్ల మూసివేత, షూటింగ్ల నిలిపివేతతో ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. తెలుగు బాషలో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ఒక్కటే ఉంది. గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాల్లో తిరుగులేని సక్సెస్ రుచి చూసారు అరవింద్. తెలుగు ప్రపంచంలో ఓటీటీ తీసుకొచ్చినా అది అంతగా ప్రజల్లోకి […]
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]
కరోనా ఉద్ధృతి వల్ల వేసవిలో రావాల్సిన పలు చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. దీంతో సినీ ప్రియులకు వినోదాల్ని అందించే బాధ్యతను ఓటీటీలు మరోమారు అందిపుచ్చుకున్నాయి. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా అనసూయ నటించిన ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం విడుదలైంది. ఇప్పుడీ బాటలోనే దాదాపు అరడజను వరకు చిన్న సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవలే ‘లెవెన్త్ అవర్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి తమన్నా. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘నవంబర్ స్టోరీ’తో ప్రేక్షకుల్ని […]
కొందరు భార్య భర్తలూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. కానీ సడెన్ గా ఏదో ఒక చిన్నవిషయంపై వారి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అంతవరకూ ఒకరి కోసం ఒకరుప్రాణమిచ్చే వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోతారు. అసలు మళ్లీ కలిసి మాట్లాడుకుందాం.. సమస్యను పరిష్కరించుకుందామనే విషయంలో ఇద్దరిలో ఓ ఒక్కరూ శ్రద్ధ చూపరు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి కొంత కారణం ఇంటివాతావరణమే. ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో బూజులు, […]
కరోనా సెకండ్ వేవ్ భారత్‌ని భయపెడుతోంది. ఫస్ట్ వేవ్‌లో పాజిటివ్ కేసులు వచ్చినా.. మరణాల రేటు చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు రేటు కూడా అధికంగా ఉంది. అలాగే ఆక్సిజన్ సమస్య కూడా ప్రజలను, ప్రభుత్వాలను కలవరపెడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనాని లైట్ తీసుకుంటే.. చాలా తీవ్ర పరిణామాలు ఫేస్ […]