సమాజంలో ఆడవారిపై వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వేధింపులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి ఒకరు నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ప్రస్తుతం నడుస్తున్నదంతా సోషల్ మీడియా యుగం. అందుకే దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ లతో బిజీ బిజీగా ఉంటున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం చాలా మంది యాక్టీవ్ గా ఉంటున్నారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మహిళలపై, ప్రజాప్రతినిధులపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి హైదరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
కొంతమంది యువకులు స్మార్ట్ ఫోన్లను అశ్లీల పనుల కోసం వాడుకుంటున్నారు. అమ్మాయిల ప్రమేయం లేకుండా.. వారి ఫోటోలు ఉంటే మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ప్రొఫైల్ పిక్స్, డీపీలో ఉంటే ఆ ఫోటోలను కొంతమంది కామాంధులు తమ ఫోన్లలో సేవ్ చేసుకుంటున్నారు. ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిల ముఖాలను.. కొన్ని అశ్లీల యాప్స్ ఉపయోగించి వేరే నగ్న చిత్రాలకు అతికించి తప్పుడు పనులకు […]
సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అకృత్యాలకు పాల్పడటం.. ఆ దారుణాన్ని వీడియోలు, ఫోటోలు తీసి.. బాధితులను బెదిరించి.. చివరకు వారు ప్రాణాలు తీసుకునే స్టేజ్‌కు తీసుకెళ్లేవరకు ఆగడం లేదు. ఇది కాక.. గ్రాఫిక్స్ సాయంతో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. సెలబ్రిట్రీలను సైతం ఇలా బెదిరించాలని చూసే కేటుగాళ్లు.. రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన […]
చాలా మంది సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తుంటారు. ప్రొఫైల్ పిక్స్ కు లాక్ కూడా పెట్టుకోరు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది అంత మంచి పని కాదని పోలీసులు సలహా ఇస్తున్నారు ఈ ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని సైబర్ అవేర్‌నెస్ వీక్ లో వారు అవగాహన కల్పిస్తున్నారు. మోసం జరిగే విధానాలు సెక్స్ సంబంధిత నేరాలు అనేక రకాలుగా జరుగుతాయి. ఇంటర్నెట్‌లో ఉన్న డేటింగ్ వెబ్‌సైట్/యాప్స్‌లలో సైబర్ […]