SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Photo Morphing Use This Precautions Of Cyber Crime

పర్సనల్‌ ఫొటోలు,వీడియోలు ఎవరికైనా పంపిస్తే ..ఇంక అంతే!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Wed - 28 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పర్సనల్‌ ఫొటోలు,వీడియోలు ఎవరికైనా పంపిస్తే ..ఇంక అంతే!

చాలా మంది సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తుంటారు. ప్రొఫైల్‌ పిక్స్‌ కు లాక్‌ కూడా పెట్టుకోరు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది అంత మంచి పని కాదని పోలీసులు సలహా ఇస్తున్నారు  ఈ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం ఉందని సైబర్‌ అవేర్‌నెస్‌ వీక్‌ లో వారు అవగాహన కల్పిస్తున్నారు.  మోసం జరిగే విధానాలు సెక్స్‌ సంబంధిత నేరాలు అనేక రకాలుగా జరుగుతాయి.

ఇంటర్నెట్‌లో ఉన్న డేటింగ్‌ వెబ్‌సైట్‌/యాప్స్‌లలో సైబర్‌ నేరస్తులు ఆకర్షణీయమైన ఫేక్‌ ప్రొఫైల్‌ పెడతారు. మొదట్లో తియ్యటి మోటలతో బాధితులను నమ్మించి, వారి ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలను తీసుకుని తర్వాత బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెడతారు. సైబర్‌ నేరస్తులు ఇంటర్నెట్‌లో ఫేక్‌ మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లు కూడా రిజిస్టర్‌ చేసి ఆకర్షణీయమైన ఫేక్‌ ప్రొఫైల్స్‌ను ఉంచుతారు.

ఎవరైనా వీరి ఉచ్చులో పడితే పై మాదిరిగా బ్లాక్‌మెయిల్‌ చేసి దోచుకుంటారు. కొన్నిసార్లు బాధితునికి నేరస్తునిపై పూర్తి నమ్మకం కుదరగానే వారితో నీ పేరు మీద ప్లాట్‌/హౌస్‌ కొంటున్నానని, కానీ వారి డబ్బులు స్టాక్‌ మార్కెట్‌లో ఇరుక్కున్నాయని, డౌన్‌ పేమెంట్‌ కోసం వారి అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సిందిగా కోరి అందినంతా దోచుకుంటారు.

Join Our Whatsapp Channel

 పిక్చర్‌ మార్ఫింగ్‌ సైబర్‌ నేరస్తులు ఐడెంటిటీ థెఫ్ట్‌› ద్వారా బాధితుని ఫొటోలు దొంగిలించి వాటిని మార్ఫింగ్‌ చేస్తారు. ఇంటర్నెట్‌/సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ లో అప్‌లోడ్‌ చేస్తామని, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బును దోచుకోవడం లేదా లైంగికంగా వేధించడం చేస్తారు. వాట్సాప్‌లు, ఫేస్‌ బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సైబర్‌ నేరస్తులు బాధితులను ఆకర్షిస్తారు.

సెక్స్‌ చాట్స్, న్యూడ్‌ వీడియో కాల్స్‌ కు ప్రేరేపించి వాటిని రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌ కు పంపిస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. హనీ ట్రాప్‌లో ఇది ఒక కొత్త తరహా నేరం. ఈ సైబర్‌ నేరాల్లో స్త్రీలే ఎక్కువగా బాధితులైనప్పటికీ చాలాచోట్ల మగవారు కూడా బాధితులైన ఘటనలు ఉన్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.ఇంటర్నెట్‌లో ఉండే డేటింగ్‌ వెబ్‌సైట్‌/యాప్స్, ఫేక్‌ మాట్రిమోనియల్‌ సైట్లలో ఉండే ఫేక్‌ ప్రొఫైల్స్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలి. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ చాటింగ్‌ లేదా వీడియో కాల్స్‌ వంటివి చేయకూడదు. మన పర్సనల్‌ ఫొటోలు/వీడియోలు ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదు. చాలాసార్లు మనకు బాగా తెలిసిన వ్యక్తే ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు.

సైబర్‌ నేరస్తుల నుంచి మన డేటా లేదా ఐడెంటిటీ థెఫ్ట్‌ కాకుండా సోషల్‌ మీడియా అకౌంట్స్‌కు స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్స్‌ ఉంచుకోవాలి.టీనేజ్‌ పిల్లలు ఇలాంటి సైబర్‌ మోసాలకు తొందరగా ఆకర్షితులవుతారు. పిల్లలకి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా వివరించాలి.

Tags :

  • Photo Morphing
  • precautions
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Actress Morphed Pics&Mails: ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు.. ‘ఆ నిర్మాత మార్ఫింగ్‌ ఫొటోలతో వేధిస్తున్నాడు’!

ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు.. ‘ఆ నిర్మాత మార్ఫింగ్‌ ఫొటోలతో వేధిస్తున్నాడు’!

  • పోలీసులు వార్నింగ్.. ప్రజాప్రతినిధులపై ట్రోల్‌ చేస్తే కఠిన చర్యలు!

    పోలీసులు వార్నింగ్.. ప్రజాప్రతినిధులపై ట్రోల్‌ చేస్తే కఠిన చర్యలు!

  • సంక్రాంతి కోసం ఇంటికి తాళం వేసుకుని ఊరికి వెళ్తున్నారా? అయితే..చాలా డేంజర్!

    సంక్రాంతి కోసం ఇంటికి తాళం వేసుకుని ఊరికి వెళ్తున్నారా? అయితే..చాలా డేంజర్!

  • అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చిన యువకులు.. ఆపై వాట్సాప్ లో..

    అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చిన యువకులు.. ఆపై వాట్సాప్ లో..

  • Harassment Of Woman: మహిళా మంత్రి అశ్లీల వీడియోకు ప్రయత్నం.. వ్యక్తి అరెస్ట్‌!

    Harassment Of Woman: మహిళా మంత్రి అశ్లీల వీడియోకు ప్రయత్నం.. వ్యక్తి అరెస్ట్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam