మెగాస్టార్ చిరంజీవి ఈసారి ఎందుకో గట్టి నమ్మకంతో కనిపిస్తున్నారు. మాస్ సినిమా కావడం, అందులో రవితేజ కూడా యాక్ట్ చేయడం, సాంగ్స్ అన్నీ స్లో పాయిజన్ లా ఫ్యాన్స్ ఎక్కేస్తుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సంక్రాంతికి అదిరిపోయే హిట్ కొట్టడం గ్యారంటీ అని ఫిక్సయిపోయినట్లున్నారు. అందులో భాగంగానే టీమ్ మొత్తంతో కలిసి అప్పుడే సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
బుల్లితెర సక్సెస్‌ఫుల్ అండ్ బిజీ యాంకర్ల లిస్టులో శ్రీముఖి టాప్-5లో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ప్రస్తుతం ఈ రాములమ్మ సరిగమప, జాతిరత్నాలు షోలు చేస్తూ.. స్పెషల్ ఈవెంట్స్ లోనూ తళుక్కుమంటోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తన అల్లరి, డెడికేషన్, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ముక్కు సూటితనం ఆమెను ఇక్కడి దాకా తీసుకొచ్చాయని ఫ్యాన్స్ చెబుతుంటారు. బుల్లితెర, సినిమాలే కాదు.. సోషల్ మీడియాలోనూ శ్రీముఖి చేసే […]
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అసలే కరోనా మహమ్మారి తో రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం గా ఉన్న సమయంలో ఇలాంటి పార్టీలు సైతం పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. శివారు రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గుంటూరులో రీసెంట్ గా జరిగిన ఓ బర్త్ డే వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. రెస్టారెంట్‌లో జరిగిన జన్మదిన […]
మందు తాగాలంటే చాలా స్పాట్లు ఉన్నాయి. కానీ, ఇద్దరు మిత్రులు… ఏకంగా గాలి పరుపుపై తేలుతూ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. బీరు సీసాలను కూడా తీసుకెళ్లారు. అప్పటివరకు వారు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, ఆ తర్వాతే అసలు కష్టాలు ఎదురయ్యాయి. సముద్రంలో గాలి తీవ్రత పెరగడంతో తీరం నుంచి సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. ఒక పక్క నవ్వు.. మరో పక్క కోపం.. చివరిగా వారిపై జాలి కలుగుతుంది. […]
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని […]