ఒకే ఓవర్ లో 18 పరుగులు ఇస్తేనే ఓ రేంజ్ లో ఆడుకుంటారు. అలాంటిది ఒకే బంతిలో 18 పరుగులు ఇస్తే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఒకే బంతిలో 18 పరుగులు ఇచ్చి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు బౌలర్.
ఒక్క నో బాల్ వల్ల ఏం జరుగుతుంది? మహా అయితే ఫ్రీ హిట్ లభిస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి ఓ నో బాల్ చెన్నై జట్టు ఐపీఎల్ లో 10వసారి ఫైనల్ కి చేరడానికి కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?
సందీప్ శర్మ విలన్ అయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. సన్ రైజర్స్ పై నో బాల్ వేసినందుకు కాదు. ఆ ఒక్క తప్పు చేసినందుకు నెటిజన్స్ ఇలా అంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానాల్లో కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని గొడవలకు సంబంధించినవి అయితే.. కొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ టీ20 లీగ్ లో నవ్వులు పూయించే సన్నివేశం చోటుచేసుకుంది. ILT20 లీగ్ లో భాగంగా తాజాగా MI ఎమిరైట్స్ వర్సెస్ అబుదాబీ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎమిరైట్స్ 5 వికెట్ల తేడాతో చివరి ఓవర్ లో […]
ఏ ఆటైనా సరే ఒక్క చిన్న తప్పు చాలు మొత్తం ఫలితమే మారిపోతుంది. మిగతా స్పోర్ట్స్ లో ఏమో గానీ క్రికెట్ లో అలాంటివి చాలా చూశాం. చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించే మ్యాచులు, బ్యాటర్ లేదా బౌలర్ చేసిన పనివల్లే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం, ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలవడం చూశాం. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రిపీటైంది. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ తెగ బాధపడిపోతున్నారు. నో బాల్ వేయడం నేరమని అంటున్నాడు. […]