వైద్యో నారాయణో హరి: అన్నారు పెద్దలు. ఎందుకంటే దేహం అందమైనదే కాదూ రోగాలు పాలైనప్పుడు అంధవిహీనంగా కనిపిస్తుంది. రోగాల బారిన పడినప్పుడు ఇంట్లో వాళ్లు సైతం మనల్ని ముట్టుకునేందుకు సంకోచిస్తారు. కానీ ఎంతటి రోగమొచ్చినా మనకు చికిత్స అందిస్తారు వైద్యులు. అందుకే వారిని దేవునితో కొలుస్తూ వైద్యో నారాయణో హరి అన్నారు. కానీ ఇప్పుడు వైద్యం చాలా ఖరీదై పోయింది. ఫీజుల దగ్గర నుండి మెడిసన్ల వరకు ఓ రకమైన దందా నడుస్తుందని చెప్పవచ్చు. చిన్న జలుబు […]
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు బాగా పెరిగిపోయాయి. ప్రేమ అనే ఓ ముసుగు వేసుకుని కొందరు యువకులు యువతులను వలలో వేసుకుంటున్నారు. తమ అవసరం తీరిన తరువాత వదిలించుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. పెళ్లైన వారు కూడా.. తమ పెళ్లి విషయాన్ని దాచి పెట్టి.. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఈక్రమంలో ప్రేమ పేరుతో తమకు జరిగిన మోసాన్ని తట్టుకోలేక కొందరు యువతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. […]
నిరుద్యోగులకు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్(NIMS) శుభవార్త చెప్పింది. వారి వద్ద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔత్సాహికులు అక్టోబరు 12లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచింది. అయితే ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు. ఒక సంవత్సరం కాంట్రాక్టుతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ, ఆకర్షణీయ జీతం ఉండటంతో నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. అర్హత, ఆసక్తిగల వ్యక్తులు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులలో 12వ తరగతి క్వాలిఫికేషన్‌తోనూ అవకాశాలు […]
హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న నిమ్స్ ఆసుపత్రి చాలా ఫేమస్. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది రోగులు ఈ హాస్పిటల్ కి తరలి వస్తుంటారు. బాగా చికిత్స చేస్తారని ఒక నమ్మకంతో జనం ఇక్కడికి వస్తుంటారు. అలాంటి నమ్మకాన్ని మరింత పెంచేలా వ్యవహరించాల్సింది పోయి నమ్మకం సన్నగిల్లేలా ప్రవర్తించారు ఆ హాస్పిటల్ డైరెక్టర్ మనోహర్. నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ మనోహర్ చేసిన పనికి నిమ్స్ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతినేలా ఉందని నిమ్స్ ఉద్యోగులు […]
హైదరాబాద్- వైద్య శాస్త్రంలో పేను మార్పులు వస్తున్నాయి. అధునాతనమైన పరిశోధనలతో కూడిన సాంకేతికత అభివృద్ది చెందడంతో మనిమిషి చనిపోయినా, మరి కొందరికి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. చనిపోయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి, మరో ముగ్గురు, నలుగురి జీవితంలో వెలుగులు నింపుతున్నారు వైద్యులు. ఇదిగో ఇటువంటి క్రమంలో హైదరాబాద్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి మొట్ట మొదటి సారిగా చర్మాన్ని సేకరించారు మన హైదరాబాద్ వైద్యులు. అవును ఇది […]
హైదరాబాద్‌లో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి మరోసారి గుండెను తరలించనున్నారు. మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిని నుంచి పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించనున్నారు. ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ. ఈ నెల 12న గొల్లగూడెంలో ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ వీరబాబు గుండెను నిమ్స్ ఆస్పత్రికి తరలించనున్నారు. గుండెను నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తుపాకుల హుస్సేన్‌కు అమరుస్తారు. హుస్సేన్ పెయింటర్‌గా పనిచేస్తాడు. గతంలో కూడా నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు […]