ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం, ఇగో, ఆధిపత్య ధోరణి ఎక్కువయ్యి.. ఇద్దరు వ్యక్తుల పలకరింపులు కరువయ్యాయి. తమ ఎదురుగా ఎవరు నివసిస్తున్నారో కూడా తెలియడం లేదు. సాయం అడిగినా చేయడం లేదు. కానీ ఆశా జ్యోతిలా ఎవరో ఒకరు అడగకపోయినా సాయం చేసి మానవత్వం ఇంకా మిగిలి ఉందని నిరూపిస్తుంటారు.
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ ఇంట్లోకి దూరి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బాన్సువాడకు చెందిన సబా సుల్తానాకు మిస్రీగల్లీకి చెందిన అజహర్ తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. భర్త స్థానికంగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుస్తుండేవాడు. అయితే పెళ్లైన దగ్గర నుంచి […]
కాలనీ వాసులు అంతా ఆ మహిళపై చెడు అభిప్రాయంతో చూశారు. ఇంతటితో ఆగకుండా ఆ మహిళ అలాంటి మనిషి అంటూ అసత్య ప్రచారం కూడా చేశారు. రోజు కలిసి మాట్లాడే మనుషులంతా దగ్గరకు రానివ్వకుండా అంటరాని మనిషిలా చూస్తున్నారు. వీటిన్నిటినీ చూసిన ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ మహిళపై అసత్య ప్రచారం చేయడానికి కారణం ఏంటి? ఇక ఈ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి […]
పెద్దనాన్న.. నాన్న తర్వాత నాన్న లాంటివాడు. అయితే ఈ వ్యక్తి కూతురిని చేరతీర్చాల్సిందిపోయి దుర్మార్గంగా వ్యవహరించాడు. సభ్య సమాజం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు ఈ వ్యక్తి చేసిన దారుణం ఏంటి? అంతలా దారి తీయటానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్‌కాలనీ. 13 ఏళ్ల బాలిక. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీంతో ఆ బాలిక ఎవరూ లేని ఆనాథలా […]
సంతోషంగా సాగుతున్న వైవాహిక జీవితంలోకి వివాహేతర సంబంధాలు వచ్చి చేరి పచ్చటి సంసారాన్ని నాశనం చేస్తున్నాయి. ఇక భర్తను కాదని పరాయివాడితో శారీరక సుఖాలు తీర్చుకుంటూ కొంతమంది వివాహితలు భర్తను పక్కకునెడుతున్నారు. కాగా తన క్షణిక సుఖాలకు అడ్డొస్తున్నాడని ఏకంగా సొంత అక్కకొడుకునే హతమర్చిందో మహిళ. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నిజామాబాద్ జిల్లాలోని హన్మంతు తండా ప్రాంతం. లక్ష్మీ అనే మహిళ భర్తతో పాటు […]