హార్దిక్ పాండ్యాపై నెటిజన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటికే చేసిన తప్పులు చాలవన్నట్టు.. నిన్న వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో మరో తప్పు చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో హార్దిక్ నువ్వు మారవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నిసార్లు సినిమా కోసం చేసే రొమాంటిక్ సన్నివేశాల కారణంగా హీరోయిన్లు ట్రోల్స్ కి గురవుతుంటారు. ఆ రొమాంటిక్ సీన్స్ సినిమాకు ఎంతవరకు న్యాయం చేశాయోగాని, ఆ సీన్ వలన సదరు హీరోయిన్స్ ఫేస్ చేసే ప్రశ్నలు మాత్రం ఇబ్బందిని కలిగిస్తాయి. తాజాగా సినిమాలో చేసిన బెడ్ సీన్ పై నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు ఘాటైన సమాధానం చెప్పి వార్తల్లో నిలిచింది మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ మలయాళీ కుట్టి.. సినీ ప్రేక్షకులకంటే గ్లామర్ ప్రియులకు […]
గత కొన్ని రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాతావరణం కాస్త తేడగా మారింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు భారీ సక్సెస్ సాధించడంతో.. బాలీవుడ్లో కక్కలేక మింగలేక అన్న పరిస్థితి నెలకొంది. అప్పటికి కొందరు బాలీవుడ్ స్టార్లు తమ అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో హిందీ వివాదం తెర మీదకు వచ్చింది. ఇది సమసిపోయింది అనుకునేలోపే సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని […]
బుల్లితెర పై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం సినీనటిగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ అవుతోంది. ఓవైపు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను సమానంగా మేనేజ్ చేస్తోంది అనసూయ. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ.. అప్పుడప్పుడు వివాదాస్పద పోస్టులు, కామెంట్స్ తో వార్తలలో హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇటీవలే ఉమెన్స్ డే సందర్భంగా అనసూయ పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఉమెన్స్ డే […]
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోంచే వారిలో సినీతారలే ముందుంటారు. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు కాబట్టి.. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి, ఏవైనా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే విషయాలను పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో రీల్స్ వచ్చాక అవి కూడా చేస్తున్నారు ఓకే. కానీ ఒక హీరోయిన్ అయ్యుండి పర్సనల్ వీడియోలను రీల్స్ గా పోస్ట్ చేయడం అనేది వివాదాలకు దారితీసే విషయం. ఇటీవల 2 మిలియన్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఓ […]
ప్రముఖ బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న సినిమాలు తీస్తూ.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అమీర్ ఖాన్. ఎంత మిస్టర్ పర్ఫెక్ట్ అయినా ఆమిర్ ఖాన్ కొన్ని సార్లు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం.. కాంట్రవర్సీ విషయాల్లో జోక్యం చేసుకోవడం లాంటి చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ఓ యాడ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ యాడ్ ఓ […]