మల్కాజ్ గిరిలో జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పంది కొవ్వుతో చేసిన నూనెను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు అమ్మగా కొనుగోలు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నేరేడ్ మెట్ పరిధిలోని ఓ ఇంట్లోని పిల్లిని కొందరు దుండగులు దొంగిలించి కోసుకుని తిన్నారు. తాాజాగా ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. జీకే కాలనీలో ఉండే ఓ మహిళ ఇంట్లో ఇష్టంగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే ఆమె పెంచుకుంటున్న పిల్లి జనవరి 29 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అందరూ ఇంటి పక్కన ఇళ్లలో వెతికారు. కానీ, ఆ […]
తల్లిపై కోపంతో అలిగిన ఓ 13 ఏళ్ల బాలిక ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వెళ్తూ.. వెళ్లూ.. అమ్మ.. నువ్వు నాకు నచ్చలేదు అంటూ లేఖ రాసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా వివేకనందపురంలో 13 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది. అయితే ఈ బాలిక అమ్ములుగూడలో ఓ స్కూల్ లో 7వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే ఈ […]
నేటి కాలంలో భర్తల వేధింపులకు గురై అనేక మంది వివాహితలు ఊహించని నిర్ణయాలు తీసుకుటున్నారు. క్షణికావేశంలో తొందర పాటు నిర్ణయాలతో ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణాలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇలా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా అక్రమ సంబంధాల ఉచ్చులో పడి పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా భర్త వేధింపులు భరించలేని ఓ భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు […]
ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా… తమనీ అలాగే పట్టుకోలేరని ఇంట్లో పిల్లలే తల్లి బంగారాన్నీ, వెండినీ కాజేసారు. తిరిగి చోరీ కేసు పెట్టారు ఇంటి దొంగలే కన్నతల్లి చికిత్సకు డబ్బులు లేక ఆమె నగలనే ఆమెకు తెలియకుండా ఇంటి దొంగలే చోరీ చేశారు. ఇంట్లో ఎవరో దొంగలు పడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు వారు నటించారు. అందరినీ నమ్మించ డానికి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నేరేడ్మెట్ పోలీసులు తెలిపిన […]