ఇటీవల ప్రపంచంలో వరుసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత కొంత కాలంగా భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.
ఫిబ్రవరిలో టర్కీ, సిరియా లో సంభవించిన భూకంప ప్రళయం తల్చుకుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ ప్రమాదంలో వందల కోట్ల ఆస్తి నష్టమే కాదు.. 50 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఇటీవల తరుచూ వస్తున్న భూకంపాల వల్ల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ భూకంపాలు సంబవిస్తున్నాయి. టర్కీ, సిరియా లో సంబవించిన భూకంప ప్రళయంలో ఇప్పటికే 50 వేల మంది చనిపోయారు. భారత్ లో కూడా గత కొంత కాలంగా వరుస భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.