ధనం మూలం ఇదం జగత్ అని ఊరకనే అనలేదు పెద్దలు. ప్రస్తుత కాలంలో ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఏ సంబంధాలైనా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ.. ఆ డబ్బు కోసం చెడు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించడంపై దృష్టి పెడుతూ.. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా బతికేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో క్యాష్ చేసుకుందామనుకున్న ఇద్దరి గుట్టును ముంబయి కస్టమ్ అధికారులు రట్టు చేశారు. ఈ నెల […]
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కేవలం నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా, వ్యాపార వేత్తగా పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఇటీవల షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ వివాదం బాలీవుడ్ లో సంచలనం రేపింది. తాజాగా షారూఖ్ ఖాన్ కి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. షార్జాలో ఒక […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృభింస్తోంది. ఈ తరుణంలో కరోనా పరీక్షల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడప్పుడు ఈ టెస్టుల్లో వచ్చే రిపోర్టులు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్ లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్ లో తనకు ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్ లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ ఈ వ్యక్తి వీడియోలో […]
బాలీవుడ్ నటి, శ్రీలంక అందాలభామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ముంబయి ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సినిమాలతో కంటే ఓ కేటుగాడితో రిలేషన్‌షిప్ వల్ల వార్తల్లో నిలుస్తోంది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఈ మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు బయటికి రావడంతో ఈ అమ్మడికి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవలే ఆ మోసగాడితో ఈ భామ కలిసి […]
ముంబయి- టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. కస్టమ్స్ అధికారులు పాండ్యాకు జలక్ ఇచ్చారు. లెక్కల్లో లేని అతి ఖరీదైన వాచ్ లను అధికారులు సీజ్ చేశారు. హార్ధిక్ పాండ్యా దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత పాండ్యా దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి వస్తున్న క్రమంలో ముంబయి ఎయిర్ పోర్టులో […]
ముంబయి- ఫ్యాషన్.. ప్రపంచమంతా ఇప్పుడు దీనివెనుకే పరిగెడుతోంది. అలా అని ఫ్యాషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి రోజు.. ఒక్కోసారి ప్రతి గంటకు ఫ్యాషన్ మారిపోతుంది. మరి ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ను అందిపుచ్చుకోవడంలో అందరికంటే ముందుండే వాళ్లు సినీమా వాళ్లే కదా. అందుకే సినీ సెలబ్రెటీలు ఫ్యాషన్ కు మారుపేరుగా, ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటుంటారు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నామంటే.. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో బాలీవుడ్ భామ ఉర్వి […]