మూవీ లవర్స్ కోసం ఒక్కోసారి సందర్భాన్ని బట్టి.. థియేటర్ల యాజమాన్యాలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే ఈసారి యాజమాన్యాలు కాకుండా ఏకంగా సినిమా నిర్మాణ సంస్థే టికెట్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మల్టీప్లెక్స్ ల్లో రూ.112కే సినిమా చూడొచ్చు అని తెలిపింది.
భారతదేశంలో సినిమా పరిశ్రమకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేల కోట్లకు పడగలెత్తుతోంది. ఇది గమనిస్తున్న కార్పోరేట్ దిగ్గజాలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే థియేటర్ సంప్రదాయంలో కొత్త కొత్త పద్దతులను తీసుకొస్తున్నాయి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు. పట్టణాలు, నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ లను విమానాశ్రయాల్లోకి కూడా విస్తరిస్తున్నా కార్పోరేట్ దిగ్గజాలు. అందుకు ముందడుగు వేసింది PVR యాజమాన్యం. ఇండియాలో మెుదటిసారి విమానాశ్రయాంలో సినిమా థియేటర్ […]
మల్టీప్లెక్స్ ఇదొక హాలీవుడ్ మోడల్ కల్చర్. దీన్ని రిచ్ పీపుల్ నుంచి సామాన్య, మధ్యతరగతి వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలా చేసి.. జీవితంలో ఈ కల్చర్ ఒక భాగం అనేలా చేశారు. ఒకప్పుడు థియేటర్ లో సినిమా చూసి.. ఇంటర్వెల్ తర్వాత బయటకి వచ్చి సమోసాలు, డ్రింక్ లు కొనుక్కునేవారు. ధర కూడా ఎక్కువేం కాదు. బడ్జెట్ లోపే ఉండేది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారని చెప్పి.. తిను బండారాలు హ్యాండ్ బాగుల్లో పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఈ […]
ఎప్పుడైనా సరే థియేటర్ కి వెళ్లాక పూర్తి సినిమా చూస్తేనే ఆ మజా తెలుస్తుంది. అందులోను ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా పడితే.. థియేటర్లో సగం వరకే చూసి ఆపేస్తే ఎలా ఉంటుందో చెప్పుకోడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ యాజమాన్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓ థియేటర్ లో ప్రముఖ సినీ క్రిటిక్ కి చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని స్వయంగా సోషల్ […]
మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు భారీగా ఉంటాయి. దీంతో రేట్లకు భయపడి చాలామంది ఆ థియేటర్లలో సినిమాకి వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తారు. అయితే తెలంగాణలో మల్టిప్లెక్స్ థియేటర్లలో టికెట్ల రేట్ల విషయానికోస్తే భారీగా ఉంటాయి. ఇలాంటి మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమాకి వెళ్లాలంటే సామాన్య ప్రజలు భయపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మల్టిప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల టాలీవుడ్ నిర్మాతలు సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు థియేటర్లకు ప్రభుత్వం జీవోను జారీ […]