భారీ వర్షాలు వస్తే గ్రామాలు, నగరాల్లో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతుంటారు. రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో ఎక్కడ గోతులు ఉంటయో తెలియదు.. కొన్ని చోట్ల నాలాలు మృత్యు కుహరాలుగా మారుతుంటాయి.
క్రైం డెస్క్- ప్రేమ.. ఇది ఎంతకైనా తెగిస్తుంది. ప్రేమించిన వారి కోసం ప్రేమ ఏమైనా చేయిస్తుంది. ఎంతలా అంటే.. తమ వారి కోసం ఆఖరికి హత్యలను కూడా చేయిస్తుంది ప్రేమ. ఇదిగో సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కన్న కూతురు మరొకరిని ప్రేమించిందని ఏకంగా ఆమెనే మట్టు బెట్టిన ఘటన సంచలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో యువతి అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిది అత్యాచారం కాదని, […]
స్పెషల్ డెస్క్- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన, దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యాచార ఘటన తరువాత పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించడం ప్రజలు సైతం అతడి కోసం వెతకడంతో ఒత్తిడి తట్టుకోలేకే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. కానీ రాజును మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, పైకి మాత్రం […]
హైదరాబాద్- ప్రస్తుత జనరేషన్ ఏమొచ్చినా తట్టుకోవడం లేదు. అది సంతోషం కానీ, బాధ కాని. చిన్న పాటి కష్టానికే తట్టుతోలేకపోతోంది నేటి యువత. కొద్ది పాటి మానసిక ఒత్తిడికే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాము కావాలనుకున్నది దక్కకపోయినా, అనుకున్నది సాధించలేకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిగో హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదవాల్సిన యువతి ఆవేశంలో సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంటెక్ చదువుతున్న మౌనిక అనే విధ్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మౌనిక పెద్దపల్లి […]