మహిళలే కాదు మేము కూడా గృహ హింసకు పాల్పడుతున్నాము, మా గోడు వినేందుకు, మా సమస్యలు పరిష్కరించేందుకు జాతీయ కమిషన్ ఫర్ మెన్ ను ఏర్పాటు చేయాలని ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది.
ఆడ కావచ్చు, మగ కావచ్చు.. ఓ వయసు రాగానే వారిలో ఆ కోర్కెలు పెరుగుతాయి. పురులు విప్పుతున్న కోర్కెల్ని తీర్చుకోవటానికి కొంతమంది పెళ్లికి ముందే తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా తప్పులు చేయటం నచ్చని వారు హస్త ప్రయోగానికి పాల్పడుతూ ఉంటారు. అయితే, ఆడవారితో పోల్చుకుంటే మగవారే ఎక్కువ శాతం హస్త ప్రయోగం చేస్తూ ఉంటారు. మొదట అలవాటుగా మొదలైన హస్త ప్రయోగం.. తర్వాతి కాలంలో వ్యక్తుల మనస్తత్వం, కోర్కెలను బట్టి వ్యసనంగా మారుతుంది. ప్రతి రోజూ […]
ఈ మధ్యకాలంలో మగాళ్లలో ఒత్తిళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆఫీస్ టెన్షన్, వర్క్ టెన్షన్లతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. తద్వారా ఇంట్లో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య శృంగార బంధం దారుణంగా దెబ్బతింటోంది. శృంగార అనుభవానికి ఎక్కువ కాలం దూరం అవ్వటం వల్ల మగాళ్ల ఆరోగ్యం మానసికంగా, శారీరకంగా దెబ్బ తింటోంది. పని ఒత్తిళ్ల కారణంగా మగాళ్లు ఇంటికి వచ్చి శృంగారానికి అంత ఆసక్తి చూపటం లేదు. భార్యలు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. ఇదే తర్వాతి […]
హోలీ పండుగను ఇష్టపడని వారు ఉంటారా? ఈ పండుగ కోసం ఎదురు చేసే వాళ్లు కూడా ఉంటారు అంటే నమ్ముతారా? ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఊర్లోని మహిళలు మాత్రం ఏ పండుగను జరుపుకోనంత సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకు కారణం.. అక్కడ మగవాళ్లు హోలీ ఆడకూడదు. ఇదేం ఆచారం? చాలా గ్రామాల్లో మహిళలను ఆడనివ్వరుగా కదా అని మీరు అనుకోవచ్చు. మరి.. ఈ వింత ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర ప్రదేశ్ లోని […]
పాకిస్తాన్ లో జరిగిన షాకింగ్ సంఘటన ఇది. దుర్మార్గుల అరాచకాలకు అంతు లేకుండా పోతోంది .నీతి నియమాలు న్యాయాన్యాయాలు మంట కలసిపోతున్నాయి, అత్యాచారాలకు గురవుతున్న వారే ఆత్మరక్షణ చేసుకోలేని రోజులివి. మరి మూగ జీవాలపై కామాంధులు అత్యాచారాలకు పాల్పడితే వాటి ఆవేదన ఎవరికి చెప్పాలి ..ఎంత దారుణం ! విదేశాంగ శాఖలో అత్యంత కీలక వ్యక్తి, వివిధ దేశాల్లో రాయబారిగానూ పనిచేసిన అధికారి కూతురిపై పాశవిక అత్యాచార ఘటన ప్రస్తుతం పాకిస్తాన్ ను ఊపేస్తున్నది. మహిళలపై లైంగిక […]
చిత్తూరు జిల్లా తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మోసానికి బలైన వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుహాసిని అరెస్ట్‌తో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కొందరు బాధితులు ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుహాసిని చేతిలో మోసపోయిన వాళ్లు సుమారు 20 – […]