దేశంలో మహిళలు పనులు చేసే ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదనలు వ్యక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగానే వెల్లడించారు.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంతమంది తమపట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అని చాలా మంది హీరోయిన్లు ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లే కాదు.. అప్పుడప్పుడు మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని పలువురు నటులు తమ ఆవేదన వెల్లబుచ్చారు.
ఇండస్ట్రీలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు ఫేస్ చేసే మీటూ ఉద్యమం గురించి అప్పుడప్పుడు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇండస్ట్రీలో తాము ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్స్ గురించి బయట పెడుతూనే ఉన్నారు. కాగా.. చిత్రపరిశ్రమలో సంచలన రేపిన కాస్టింగ్ కౌచ్ 'మీ టూ' ఉద్యమంపై తాజాగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి స్పందించి.. తన అభిప్రాయాలను బయట పెట్టింది.
సినిమా ఓ రంగుల ప్రపంచం.. ఆ ప్రపంచంలో ఓ స్టార్ లా మెరవాలని ఎంతో మంది నటీ, నటులు ఎన్నో కలలతో వస్తుంటారు. అందులో కొంతమంది స్టార్ లాగా వెలిగితే.. మరికొంత మంది ఎవరికీ కనిపించకుండా పోతారు. ఇక మరికొందరు మాత్రం అవమానాలకు తోడు లైగింక వేధింపులకు గురికాబడతారు. ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు అందరు నడుం బిగించి ‘మీటూ’ ఉద్యమానికి తెరలేపారు. అప్పట్లో ఈ ఉద్యమం బాలీవుడ్ లో లేపిన రచ్చ అంతా ఇంతాకాదు. […]
సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం మొదలయ్యాక ఎంతో మంది నటీమణులు, ఇతర రంగాలకు చెందిన వారు తమపై జరిగిన లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చారు.. తెస్తున్నారు. టాలీవుడ్ లో సైతం కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున రగడ మొదలైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ బ్యూటీలు రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ ఇద్దరి మద్య గొడవ చిలికి చిలికి గాలివానగా పోలీసుకుల ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. బాలీవుడ్ నటి […]
సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు హీరోయిన్స్ గా కెరీర్ సాగించడం అనేది ఎంతో క్లిష్టమైంది. నటిగా పరిశ్రమలో నెట్టుకురావాలంటే ఎన్నో ఒడిదుడుకులను, ఊహించని పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదీగాక ఎప్పటినుండో ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది కాస్టింగ్ కౌచ్. దీని కారణంగా ఎందరో ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదగాలని కలలుగన్న మోడల్స్, అమ్మాయిల కెరీర్లు కోల్పోయారు. అయితే.. కొన్నేళ్ల కిందట మొదలైన ‘మీటూ’ ఉద్యమంతో పరిశ్రమలో స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్స్, క్యారెక్టర్ […]
సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల కిందట హీరోయిన్లపై, లేడీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరిగాయంటూ మీటూ అనే వివాదం ఒకటి చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఎందరో హీరోయిన్స్, ఆర్టిస్టులు బయటికి వచ్చి, వారికి జరిగిన అన్యాయాలను గురించి మీడియా ముఖంగా బహిర్గతం చేశారు.. చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా.. తనకు ఏదైనా జరిగితే దానికి కారణం నానా పటేకర్, అతని లీగల్ టీమ్, బాలీవుడ్ మాఫియానే అంటూ చెప్పి మరోసారి […]