”పెళ్లి అంటే అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలంటారు” పెద్దలు. కానీ నేటి ఆధునిక యూగంలో ఇలాంటివేమీ లేవు. వచ్చమా.. చూశామా.. నచ్చిందా? అంతే పెళ్లి జరిగిపోవాల్సిందే. అయితే విడాకులు కూడా అలాగే జరుగుతున్నాయి అనుకోండి అది వేరే విషయం. ప్రస్తుతం అంతా మ్యాట్రీమోనిల హవా నడుస్తోంది. అయినప్పటికీ పెళ్లి విషయంలో 700 ఏళ్ల క్రితం నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ఓ గ్రామం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సాధారణంగా పెళ్లి వయసు వచ్చిన […]
భారతీయ సంప్రదాయంలో, సమాజంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంత పేదవారైనా సరే.. ఒంటి మీద వీసమెత్తు బంగారం అయినా ఉండాలని కోరుకుంటారు. ఇక మన వివాహ వ్యవస్థతో బంగారానికి విడదీయరాని బంధం ఉంది. స్టేటస్ సింబల్ గానే కాక.. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకుంటుందనే ఉద్దేశంతో చాలా మంది బంగారం కొనడానికే మొగ్గు చూపుతారు. కరోనా తర్వాత చాలా మంది పుత్తడి రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో చాలా […]
దేశంలో ఇప్పుడున్న ఇంధన ధరలు చూస్తే వాహనదారులు బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అందువలనే అందరూ ఇంధనం వైపు కాకుండా టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వాహనాలనే కొనుగోలు చేసేందుకు పబ్లిక్ ఎగబడుతున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో.. కస్టమర్లు ఆకర్షించే విధంగా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి తయారీ సంస్థలు. ఇదివరకే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నప్పటికీ, తాజాగా […]
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కొందరు అక్రమార్కులు తన కరోనా మందుకు నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నట్లు ఆనందయ్య ఆరోపించారు. కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆనందయ్య హెచ్చరించారు. ఆనందయ్య మందు అంటూ మార్కెట్లోకి వచ్చేసిన నకిలీ […]
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే మనం తీసుకునే ఆహారపదార్ధాల్లో అవి ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడిన […]
ఆపిల్ సర్వీస్ సెంటర్ టెక్నీషియన్లు చేసిన నీచమైన పనికి ఆపిల్ సంస్థ భారీ జరిమానా చెల్లించబోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని 2016లో తన ఐ ఫోన్‌ను రిపేర్ కోసం ఆపిల్ సర్వీస్ సెంటర్‌కు ఇచ్చింది. అయితే ఆ ఫోన్‌లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టు అయ్యాయి. రిపేర్‌కు వచ్చిన ఫోన్‌లోని వ్యక్తిగత చిత్రాలను అక్కడి టెక్నీషియన్లు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యవహారంలో బాధితురాలికి కొన్ని కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది. ఒరెగాన్‌లోని […]
భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈరోజు బంగారం కొని లక్ష్మీ దేవిని అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో వర్తిల్లుతుందని భక్తుల నమ్మకం. ఇవే కాకుండా ఈ పండగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు చేసే […]
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య గ్యాప్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఇంతకుముందు కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. ఈ మార్పులకు వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ వాక్సిన్స్ ఆమోదముద్ర వేసింది. అయితే కొవ్యాక్సిన్ డోసుల గ్యాప్ విషయంలో మాత్రం పాత […]