తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ ఏడాది మొదటి వారం నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సభ్యులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. ఇటీవల కరోనా బారినపడ్డ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హోంఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. […]
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారని దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక […]
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్కపై ప్రశంసల వర్షం కురపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని మంచి లీడర్ అంటూ కితాబు ఇచ్చారు. ఈయన లాంటి లీడర్ గట్టి లీడర్లు తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇక ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ అత్యున్నత […]
హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడి నియామకం ఇప్పుడు ఈ పార్టీలో కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో సీనియర్ నాయకులు కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది నేతలు అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అధిష్టానం డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని అమ్మకుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆయన ఎక్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీకి […]
హైదరాబాద్- వాళ్లు తెల్లారి లేస్తే ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తారు. అవకాశం దొరికితే చాలు ఆరోపణలు చేస్తారు. ఇక సీఎం ఐతే వాళ్ల పేరు చెబితే చాలు ఇంతెత్తున లేస్తారు. వాళ్లను ముఖ్యమంత్రి తిట్టే తిట్లు మనం ఇప్పుడు చెప్పుకోలేం కూడా. అలాంటిది సీఎం వారికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు అందికి ఆశ్చర్యంగా ఉంది. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి సారి కాంగ్రెస్ నేతలకు సీఎం […]