ఇటీవలే ఆసియా కప్ కి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఒక్క వన్డే కూడా ఆడని తిలక్ ని నేరుగా వరల్డ్ కప్ ఆడించకూడదని భారత మాజీ క్రికెటర్ సూచించాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనతో ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరుస్తున్నాడు. జట్టు పరంగా ముంబయి పర్వాలేదనిపించినా.. హిట్ మ్యాన్ మాత్రం ఉసూరుమనిపిస్తున్నాడు. తాజాగా చెన్నైతో మ్యాచ్ లో కూడా డకౌట్ కావడంతో ఐపీఎల్ లో అత్యంత చెత్త రికార్డును రోహిత్ శర్మ నెలకొల్పాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వారుసుడిగా టీమిండియాలోకి అడుగుపెట్టిన రిషభ్ పంత్.. టీ20 క్రికెట్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడు. సహజంగానే అగ్రెసివ్ బ్యాటర్ అయిన పంత్.. టెస్టుల్లో అదరగొడుతున్నా.. టీ20ల్లో మాత్రం విఫలం అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి ఫూర్ ఫామ్‌లో ఉన్నా కూడా.. పంత్‌ను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. జట్టులో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండాలనే ఉద్దేశంతో పంత్‌కు అవకాశం కల్పించారు. అలాగే వరల్డ్ కప్ ప్రారంభానికి […]
ఆసియా కప్ 2022లో ఘోర పరాభవం తర్వాత.. టీమిండియాపై ఇంటా.. బయట సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జట్టు కూర్పుపై, ఆటగాళ్ల ఫామ్ పై మాజీలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా స్వ్కాడ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత సెలక్షన్ కమిటీ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ సారథి, కామెంటేటర్ అయిన క్రిష్ణమాచారి […]
టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంతటి టాలెంటెడ్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్డార్‌లో, చివరి ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేయగల ఆటగాడు. గ్రౌండ్ అన్నివైపులా షాట్లు ఆడగలడు. అందుకే అతన్ని ఇండియన్ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా క్రికెట్ అభిమానులు పిలుస్తుంటారు. సాధారణంగా ఇప్పటి వరకు సూర్య మిడిల్డార్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడు. కానీ.. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా వస్తున్నాడు. అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ […]