ఇంట్లో అవసరాలకు, పిల్లల చదువులకు, ఇతర ఖర్చులకు సంపాదిస్తున్న సొమ్ము సరిపోక అప్పులు చేస్తున్నారు సామాన్యులు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ల దగ్గర.. చివరకు ఆన్ లైన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు చేసి.. కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా
ప్రేమించకపోతే ఓ తంటా, ప్రేమిస్తే ఓ తంటాలా తయారయింది నేటి యువత తీరు. ప్రేమించేంత వరకు తమ ప్రేమను అంగీకరించాలని రకరకాల చర్యలకు దిగుతారు యువకులు. తీరా అమ్మాయి ప్రేమిస్తే.. ఇక వారికి నచ్చినట్లు ఉండాలంటూ ఆంక్షలు విధిస్తారు. తనకు నచ్చని పనిచేసిందా ఇక అంతే సంగతులు. ఎంతటి దారుణాలకైనా తెగిస్తారు. అటువంటి ఘటనే ఏపీలో చోటుచేసుకుంది.
మద్యం ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. కారు కొన్న ఆనందాన్ని స్నేహితులతో పంచుకుందామనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎంత సేపు నిలువలేదు. పార్టీ చేసుకునేందుకు వెళ్లి .. ముగ్గురు విగత జీవులుగా మారారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చోడవరంలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమని నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా అడ్డుకున్న కుటుంబ సభ్యులపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. భర్త నాగేశ్వరరావు 2013 లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్ […]
కుమారుడు అంటే తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుతాడు అనేది చాలా మంది అభిప్రాయం. డబ్బులు కావాలా? అమ్మ కావాలా? అన్ని చిన్నతనంలో అడిగితే అమ్మే కావాలి అనే కొడుకు. పెళ్లైన తరువాత చిన్నతనంలో అమ్మ చేసిన సేవలు మరిచి.. ఆమెను వృద్ధాప్యంలో ఇబ్బదులకు గురి చేస్తున్నారు. తల్లి నీడ పట్టున కూర్చోబెట్టి షోషించాల్సింది పోయి.. ఆమెకు నీలువ నీడ లేకుండా చేస్తున్నారు. తాజాగా ఓ కుమారుడు ఆస్తి లాక్కొని తల్లిని బయటకి గెంటేశాడు. దీంతో తనకు న్యాయం […]
మన దేశంలో పెళ్లికి ఎంతో మహోన్నతమైన స్థానం ఉంది. పవిత్రమైన వివాహ బంధానికి సమాజంలో ఎంతో విలువ, గౌరవం ఉంది. అదే క్రమంలో పెళ్లైన తరువాత సమాజంలోని కట్టుబాట్లను మరచిపోకుడదు. ఐతే ఈ మధ్యకాలంలో కొందరు వివాహ బంధాన్ని పక్కనపెట్టి, భర్తను కాదని పరాయివాడితో సహజీవనం సాగిస్తున్నారు. పరాయి వాడి మాయలో పడి ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ చివరికి కటకటాల పాలవుతున్నారు. అలానే తాజాగా ఓ మహిళ భర్తను వదిలేసి ప్రియుడితో డేటింగ్ చేస్తుంది. అనుకోకుండా ఓ […]
ఆ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ రెండు సంవత్సరాల పాప పుట్టిన రోజు ఎంతో సంతోషంతో చేస్తున్నారు ఆ దంపతులు.. అందరూ చల్లగా నిండు నూరేళ్లు జీవించాలని దీవెనలు అందించారు.. కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్నా ఆ చిన్నారి మృత్యువడిలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. ఇది చదవండి: అనుమానంతో ఫోన్ చెక్ చేసిన తల్లిదండ్రులు! కోరిక తీర్చాలంటూ..! కారుమంచి శివ, బన్ను దంపతులకు రెండు సంవత్సరాల పాప […]