ఇటీవల ఈజీ మనీ కోసొం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేటి కాలంలో రోజు రోజుకు కామాంధుల సంఖ్య పెరిగిపోతుంది. కొందరు వెధవలు ఆడవారిని చూస్తే తమలోని కామాంధుడిని నిద్ర లేపుతుంటారు. ఇక తమ లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ఎన్నో ఘోరాలు, దారుణాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి న్యూ*డ్ వీడియో కాల్స్ చేసి మహిళను వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగక ఇంకా దారుణాలు చేశాడు. చివరకు...
కేపీహెచ్బీలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక ఘటనలో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆమెది ఖచ్చితంగా సూసైడ్ చేసుకోలేదని చెబుతున్నారు. గతంలో కూడా వీరికి గొడవలు జరిగాయని తెలిపారు. వారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
కోపం మనిషిని మృగంలా మారుస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల తమ జీవితాలనే కాక.. తమ మీద ఆధారపడ్డ వారిని జీవితాలను కూడా నాశనం చేస్తారు. ఆ కాసేపు.. శాంతంగా ఉన్న వ్యక్తి.. జీవితం పూలబాట అవుతుంది. లేదంటే దారుణాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
వివాహ బంధం అంటే నూరేళ్లు ఒకరిపై ఒకరు నమ్మకంతో కష్టసుఖాల్లో పాలు పంచుకొని జీవితాంతం బతకడం. పెద్దల సమక్షంలో ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఈ మద్య చిన్న చిన్న కారణాలతో విడిపోవడం చూస్తున్నాం. కొంతమంది అదనపు కట్నం కోసం కొడలిపై వేధింపులు.. భార్యను చిత్ర హింసలకు గురి చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భార్యను నడిరోడ్డు పాలు చేస్తున్నారు. కట్టుకున్న భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం […]