తమ బిడ్డల వివాహాలు చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశగానో ఎదురు చూస్తుంటారు. అలానే ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహలు జరిపిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి ఇళ్లు.. విషాదాలకు వేదికగా మారుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో పెళ్లి భాజాలు మోగిన గంటల వ్యవధిలోనే చావు వార్త వినిపించింది
ఎన్నో ఆశలతో దంపతులు కొడుకులను కని, పెంచి పెద్ద చేస్తారు. కానీ, అదే కొందరు కొడుకులు తల్లిదండ్రులు మంచాన పడితే వారి యోగక్షేమాలు చూసుకోకుండా కన్నవారిపై దాడులకు పాల్పడుతూ చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కుమారుడిపై తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఓ కన్న తల్లిని కొడుకు తన భార్యతో కలిసి చంపాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు పుష్ప. బుధవారం బట్టలు ఉతుకుతానని భర్తకు చెప్పి కాలువ వద్దకు వెళ్లింది. సరేనంటూ భర్త వెళ్లమన్నాడు. ఇక చాలా సమయం అయినా భార్య ఇంటికి రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందంటూ భర్త కాలువ వద్దకు వెళ్లాడు. భర్త అక్కడికి వెళ్లి భార్యను చూడగా ఊహించని స్థితిలో కనిపించింది. భార్యను భర్త అలా చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాని భర్త.. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం […]
గత కొన్ని రోజుల నుంచి లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నమ్మి లోన్ తీసుకున్న అనేక మందికి అధిక వడ్డిని చెల్లించాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక ఇదే కాకుండా చెల్లించడం కాస్త ఆలస్యం అయిందటే చాలు.., వారి ఫొటోలను మార్పింగ్ చేసి స్నేహితులకు, బంధువులకు పంపుతున్నారు. తట్టుకోలేని అనేక మంది యువకులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే లోన్ యాప్ నిర్వాహకులు హద్దులు దాటి ప్రవర్తించడంతో ఓ అమాయకపు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల […]
నిత్యం ప్రజలకు రక్షణగా ఉంటూ సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను పోలీసులు అరికడుతుంటారు. సమాజంలోని రౌడీ మూక, అసాంఘీక శక్తుల అరాచకాలను అరికడుతుంటారు. అందుకే ప్రజలకు పోలీసులంటే గౌరవం. అయితే కొందరు పోలీసులు చేసే పనులు మాత్రం ఆ వ్యవస్థ మొత్తానికి తలవంపులు తెచ్చిపెడుతుంటాయి. కొందరు పోలీసులు ప్రజలను లంచంతో పీడిస్తుంటే, మరికొందరు మహిళలతో అసభ్యకరంగా ఉంటుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కొత్తకోట ఏఎస్ఐ రాసలీలలు బయటపడ్డాయి. పోలీస్ స్టేషల్ […]