ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో పెద్ద పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుండి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారే. దీంతో ఐటి ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీనికి తోడు కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తీరా అవి బోర్డు తిప్పేసరికి బాధితులు లబోదిబోమంటున్నారు.
ఈ మద్య కాలంలో పురాతన భవనాలు కుప్పకూలి పోతున్నాయి. భారీ వర్షాల కారణంగా గోడలు నానిపోవడంతో బలహీనంగా మారిపోయి కులిపోతున్నాయి. కొంతమంది తమ పురాతన భవనాలు కూల్చి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు.
ట్రాన్స్ జెండర్ దీపిక అలియాస్ తిలక్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఈ హత్య కేసును అనుమానాస్పద కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గత వారం రోజులుగా మిస్టరీగా ఉన్న దీపిక హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు. ఆమెతో చనువుగా ఉండే సాయి హర్షనే దీపికను కొట్టి చంపినట్లుగా పోలీసులు విచారణలో తెలింది. ఇదే విషయాన్ని తాజాగా పోలీసులు మీడియాకు తెలిపారు. అసలేం […]
సమాజంలో పెళ్లి పేరుతో మోసం చేస్తున్న యువకులు, యువతుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు ఇద్దరు, ముగ్గురు, నలుగురిని పెళ్లాడినట్లు బాధితులు చెబుతుంటే నోరెళ్ల బెట్టేవారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ప్రబుద్ధుడు అసలు నిత్య పెళ్లికొడుకు అనే పదానికి నిలువెత్తు రూపంలాంటివాడు. అతను ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఒకరికి తెలియకుండా ఒకరి చొప్పున మొత్తం 11 మందిని వివాహం చేసుకున్నాడు. మోసపోయిన వారిలో ఇద్దరు యువతులు మీడియా ముందుకు రాగా అసలు విషయం వెలుగులోకి […]
అనుమానంతో చూసిన ఓ మహిళ ఊహించని దారుణానికి పాల్పడింది. ఏకంగా యువతిపై నలుగురు యువకులతో అత్యాచారం చేయించి ఆపై వీడియోలు తీసిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి (26) అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ […]
మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో ఆడవాళ్లపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వరకట్న వేధింపుల్లో భాగంగా కోడళ్లపై భర్తతో పాటు అత్తామామలు కూడా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి హత్య చేస్తున్నారు కొందరు అత్తింటి వారు. ఇలా అత్తింటివాళ్ల వేధింపుల భరించలేని అనేక మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వేధింపుల్లో భాగంగానే కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ లో గ్లోరీ అనే వివాహిత అనుమానాస్పదంగా అత్తవారింట్లో ఈ నెల 12న మరిణించిన […]
హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడపడం, ప్రమాదాలు చేయడం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మద్యం సేవించి బండి నడిపే వ్యక్తి ఉగ్రవాదితో సమానం అని పోలీసులు చెప్తున్నా, కౌన్సిలింగ్, కఠిన శిక్షలు, ఫైన్లు వేస్తున్నా మందుబాబులకు మాత్రం కళ్లెం వేయలేక పోతున్నారు. ఎక్కడో ఒకచోట మద్యం తాగి వీరంగం వేస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు యువకులు పూటుగా మందు తాగి ఓ బైకును ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు సైతం రివర్స్ […]