లోకేష్ కనకరాజ్.. తమిళ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న యువదర్శకుడు. డెబ్యూ మూవీ నగరం నుండి ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇలా ఒకదాని వెనుక మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంటూ పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక మార్క్ సెట్ చేశాడు లోకేష్. స్టార్ హీరోలైన కార్తీతో ‘ఖైదీ’.. దళపతి విజయ్ తో ‘మాస్టర్’.. విశ్వనటుడు కమల్ హాసన్, సూర్యలతో ‘విక్రమ్’ సినిమాలతో.. ‘లోకి […]
వెండితెరపై కొన్ని ఊహించని కాంబినేషన్స్ అద్భుతాలు సృష్టిస్తుంటాయి. కొన్నిసార్లు సీనియర్ దర్శకులకంటే యువదర్శకులే డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ దృష్టిని తమవైపు తిప్పుకున్న యువదర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. డెబ్యూ మూవీతో మంచి హిట్ అందుకున్న లోకేష్.. ఆ తర్వాత కార్తీతో ఖైదీ, దళపతి విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు తీసి అద్భుతమైన విజయాలు నమోదు చేశాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలతో విపరీతమైన […]
తమిళ ఇండస్ట్రీలో ఖైదీ, విక్రమ్ సినిమాలు సృష్టించిన భీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఈ యాక్షన్ మాఫియా సినిమాలు.. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని కోలీవుడ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేశాయి. ఖైదీ సినిమాతో హీరో కార్తీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్.. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి ఆల్ టైమ్ కెరీర్ హిట్ ఇవ్వడంతో పాటు విలన్ రోలెక్స్ పాత్రలో హీరో సూర్యని మొదటిసారి వయిలెంట్ గా […]
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు మార్మోగుతోంది. ఖైదీ, మాస్టర్.. ఇప్పుడు తాజాగా విక్రమ్ సినిమాతో వరుస బ్లాక్ బస్టర్ లను ఖాతాలో వేసుకున్నాడు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా తక్కువ బడ్జెట్ లో సైలెంట్ గా సినిమాలు తీసి హిట్స్ కొడుతున్నాడు లోకేష్. ఎవరి ఊహలకు అంచనాలకు అందకుండా.. ఎక్కడా క్లూ వదలకుండా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హాట్ టాపిక్ గా మారాడు. అయితే.. హీరో కార్తీతో తెరకెక్కించిన ఖైదీ సినిమా […]
హీరో సూర్య-కార్తీ.. ఈ అన్నదమ్ములకు కేవలం తమిళ్ లోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలోనే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య- కార్తీల సినిమాలకు తెలుగులోనూ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు హీరోల సినిమాల్లాగే వీళ్ల సినిమాలు కూడా కలెక్షన్స్ రాబట్టగలవు. వీరి విలక్షణ నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సూర్య ఎన్నో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. కార్తీ కూడా అన్న దారిలోనే వెళ్తుంటాడు. నటన పరంగా ఇద్దరికీ మంచి మార్కులు […]