భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. భార్య నచ్చిన కూర వండలేదన్న కారణంతో మనస్థాపానికి గురై భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ తమదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు. అయితే అతి కొద్ది మంది యాంకర్స్ మాత్రమే తమ కెరీర్ దీర్ఘకాలికంగా కొనసాగిస్తు వచ్చారు. అలాంటి వారిలో యాంకర్ ఝాన్సీ ఒకరు.
సినిమా రంగం వైపు రావాలన్న ఉద్దేశంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు దర్శకుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ సహాయక పాత్రల్లో కనిపించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ యాంకర్ ఝాన్సీని వివాహం చేసుకున్నారు.
నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే వారిని ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు యువతి యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం విన్నాం. కానీ ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న వార్త ఎప్పుడైనా విన్నారా? ఉత్తర్ ప్రదేశ్ లో అదే జరిగింది. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోయినా ఇది నిజం. వీరిద్దరి ఒప్పందంలో భాగంగా […]
కుక్కలు ఎంతో విశ్వాసం గల సాధు జంతువులు. కుక్క మనిషి మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు అంటారు. కుక్కలను ఎంతగా ప్రేమిస్తే.. అవి మనుషుల పట్ల అంత విశ్వాసంగా ఉంటాయి. ఈ మద్య చాలా మంది కుక్కలను ఇంటి సభ్యుల్లా చూసుకుంటున్నారు.. అవి చనిపోతే కుటుంబంలో వ్యక్తి చనిపోయినంతగా బాధపడుతున్నారు. వాటికి సమాధులు కూడా కట్టిస్తున్నారు. కొన్ని పెంపుడు కుక్కలు యజమాని కోసం దేనికైనా సిద్దపడుతుంటాయి.. చివరికి తమ ప్రాణాలు పోయినా సరే యజమానిని రక్షించుకునే ప్రయత్నం […]