JC Diwakar Reddy: తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లాంటి వారు జేసీ దివాకర్‌రెడ్డి. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. పక్క పార్టీ నాయకులపై ప్రశంసల జల్లు కురిపించినా.. సొంత పార్టీలోని లోటుపాట్లని ఎత్తి చూపినా ఆయనకు ఆయనే సాటి. దశాబ్ధాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో పెద్ద పెద్ద పదవులు సొంతం చేసుకున్నారాయన. 2019 ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత రాజకీయాలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అడపాదడపా ఇంటర్వ్యూలతో జనం ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన […]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి రాజకీయ నేతలు ఉండటం చాలా అదృష్టం అంటున్నారు. ఇంతకు ఆయనపై జనాలు ఇలా ప్రశంసలు కురిపించడానికి కారణం ఏంటంటే.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళను జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా తన కారులో తీసుకెళ్లి.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాధితురాలి పట్ల ఆయన చూపిన శ్రద్ధను జనాలు ప్రశంసిస్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం […]
ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించింది. అయినప్పటికీ ప్రగతి భవన్ లోకి దూసుకువెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఈ విషయమై ప్రగతి భవన్ వద్ద విధుల్లో ఉన్న […]
ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనవసరంగా మీరు పార్టీ సీఎల్పీలోకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఇక రావటమే కాకుండా పార్టీపై అనవసరమైన వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని మండిపడ్డారు. దీంతో అసెంబ్లీ హాల్ లో కి వచ్చిన జేసీ తన పాత్ర మిత్రులను కలిసి కాసేపు ముచ్చటించారు. అయితే జీవన్ రెడ్డితో మాట్లాడిన జేసీ పార్టీ గురుంచి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ […]
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజున ఏపీ సంచలన రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయా గురించి తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి తన పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలవలేకపోయారు.. మంత్రి కేటీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. తర్వాత కాంగ్రెస్ […]