ఓ మహిళ ప్రేమించిన వ్యక్తి కోసం తన ఆరేళ్ల కూతురితో కలిసి పోలండ్ నుండి భారత్‌లోని ఝార్ఖండ్‌కు వచ్చేసింది. వారు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత..
జార్ఖండ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో, బుల్లెట్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడంలో పోలీసులది కీలక పాత్ర. సంఘ విద్రోహక శక్తులు, రౌడీమూకల నుంచి ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. అప్పుడప్పుడు పోలీసులు సైతం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. నిందితులను పట్టుకునే క్రమంలో కొందరు అమాయకులు బలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా పోలీసుల బూటు కాళ్ల కింద నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఎప్పుడైన హానికరమైన జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. అయితే కొందరు మాత్రం వాటి వద్ద అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా కొందరు తాగిన మైకం వాటితో విన్యాసాలు చేస్తుంటారు. అలా తాగిన మైకంలో వారు చేసే పనులు..ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తాయి. ఇలా కొందరు జూల్లోని పులు బోనులోకి దూకి దానికి ఆహారమైన వారు ఉన్నారు. మరికొందరు గాయాలతో బయటపడిన వారు ఉన్నారు. తాజాగా ఓ తాగుబోతు మద్యం మత్తులో కొండ చిలువను తీసుకుని మెడకు చుట్టుకున్నాడు. […]
హైదరాబాద్ క్రైం- ఈ మధ్య కాలంలో తరుచూ వినిపిస్తున్న పదం అక్రమ సంబంధం. అవును నేటి సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. కొంత మంది పెళ్లయ్యాక భార్యతో కాకుండా మరొ మహిళతో, లేదంటే భర్తతో కాకుండా మరో పురుషుడితో అక్రమ సంబంంధం పెట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. చివరికి ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్నాయి అక్రమ సంబంధాలు. హైదరాబాద్ లో ఓ అక్రమ సంబంధం కాస్త కొత్తగా పెళ్లైన అభం […]
జార్ఖండ్ క్రైం- హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి తప్ప మరేమి వినిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా దేశంలో క్రైం రేట్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబందించిన నేరాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది వావి వరసలు మరిచి ప్రవర్తిస్తుండటం వారి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. జార్ఖండ్‌లో ఇలాంటి అక్రమ సంబంధం ఘటన అందరిని విస్తుపోయేలా చేసింది. కుందన్ అనే […]