రోడ్డుపై ఉండాల్సిన స్కూటీ గాల్లో ఎగిరి కరెంట్ వైర్ల మధ్యన చిక్కుకుంది. దీంతో అందరు షాక్ అవుతూ.. ఆ స్కూటీ అక్కడికి ఎలా వెళ్లింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సరదా కామెంట్లతో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేశారు. భారత దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుత నిర్మాణం జరగబోతుంది... ఈ అద్భుతం భారత రైల్యే శాఖ తరఫున నమోదు కానుంది.
మహిళలపై దాడులు ఆగడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తండ్రి, భర్త, స్నేహితుడు, బంధువుల రూపంలో నర రూప రాక్షసులు మహిళలపై దాడి చేస్తున్నారు. తాజాగా జమ్ముకాశ్మీర్ లో స్నేహితుడే ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు.
Crime News: జమ్మూలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ బుధవారం ఒకే ఇంట్లో ఆరు శవాలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మూ, సిధార ఏరియాలోని టావి విహార్‌కు చెందిన ఓ ఇంట్లో సకినా బేగం, నసీమా అక్తర్, రుమినా బానో, జాఫర్ సలీమ్, నూర్ ఉల్ హబీబ్, సజద్ అహ్మద్‌లు నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం వారు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. దీనిపై పొరిగిళ్ల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం […]
జమ్మూ కాశ్మీర్.. భారత భూభాగానికి తల వంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని ఉగ్రమూక కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ.., వెన్ను చూపని మన వీర సైనికులు ఎప్పటికప్పుడు వారి ఎత్తులను తుత్తునియలు చేస్తూనే ఉన్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిలు దారుణంగా ఉండేవి. అక్కడ సామాన్య జనంలో ఉగ్రవాదులు కలసిపోయి ఇండియన్ సోల్జర్స్ కి, పోలీసులకి కొరకరాని కొయ్యలా మారుతూ వచ్చారు. అయితే.., ఆర్టికల్ 370 రద్దుతో […]