నథింగ్ ఫోన్ 1 మార్కెట్లోకి రాకముందు వార్తల్లో ఎలా నిలిచేదో.. వచ్చాక కూడా నిరంతరం అలానే నిలుస్తోంది. అప్పుడు యూనిక్ డిజైన్ తో, ఫీచర్ల పరంగా ట్రెండింగ్ లో నిలిస్తే.. ఇప్పుడు లోపాల కారణంగా వార్తలో నిలుస్తోంది. నథింగ్ ఫోన్ లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి యూజర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. స్క్రీన్‌లో ఆకుపచ్చ రంగు లైన్(గ్రీన్ టింట్ టిష్యూ) కనిపిస్తుందని కొందరు, కెమెరాలోకి వాటర్ మాయచ్యుర్ చేరుతుందని మరికొందరు పిర్యాదు చేస్తున్నారు. సమస్యలున్న ఫోన్లను రీప్లేస్ […]
సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి కల నెరవేరే ముందు తొందరపాటు అస్సలు తగదు. ఇంటి స్థలం కొంటున్నా, లేదా ప్లాటును కొనుగొలు చేస్తున్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఇంటి స్థలం కొనే ముందు మొదట అమ్మే వ్యక్తికి ఉన్న హక్కు పత్రాలు చూడాలి. టైటిల్ డీడ్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్లను పరిశీలించాలి. వాళ్లు ఏ వ్యక్తి […]
గత కొన్ని నెలలుగా పలు అంశాలపై కేంద్రం, ట్విటర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించాలంటూ కేంద్రం జూన్ నెల మొదటివారంలో ట్విటర్‌కు తుది నోటీసు జారీ చేసింది. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖుల వ్యక్తిగత ఖాతాల నుంచి వెరిఫికేషన్ మార్క్ ‘బ్లూ టిక్’ తొలగించిన ట్విటర్ విమర్శలు ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు మరో నోటీసు […]
తేనె పూసిన కత్తి స్మూత్‌గా ఉంటుంది. అలాగని టచ్ చేస్తే… కసక్కున కోసేస్తుంది. హనీ ట్రాప్ కూడా అలాంటిదే. తేనె పూసిన వల (హనీ ట్రాప్) స్మూత్‌గా ఉంది కదా అని టచ్ చేస్తే వల్లో చిక్కుకున్నట్లే. ఇప్పటికే ఎన్నో కేసులు చదివాం. అలాగే మరోహటి ఇప్పుడు. ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళా కానిస్టేబుల్ ట్రాప్ నుండి రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్ లైన్ లో […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]