టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కి పరిచయం అవసరం లేదు. ఇక గంభీర్ ఐపీఎల్ ప్రస్థానం అద్భుతమనే చెప్పుకోవాలి. గౌతీ ఇప్పుడు ఐపీఎల్ 2022లో కొత్తగా అడుగుపుడెతున్న లక్నో ఫ్రాంచైజ్ కు మెంటర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే.. గంభీర్ అప్పుడే మెంటర్ గా తన వ్యూహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మెగా ఆక్షన్ లో ఎవరెవరిని టీమ్ లోకి తీసుకోవాలో అప్పుడే ఒక లిస్ట్ తయారు చేసినట్లు సమాచారం. Lucknow IPL team […]
‘ఐపీఎల్ 2022’ సీజన్ కు సంబంధించి అన్ని పనులను బీసీసీఐ చకాచకా చేస్తోంది. ఇప్పిటికే అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్టును కూడా వెల్లడించాయి. ఇంక మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబరులోనే మెగా ఆక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ విషయంలో తెలుగు అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే వార్నర్ ను వదిలేశారని కారాలు మిరాయాలు నూరుతుంటే.. రషీద్ ఖాన్ లేకపోవడంతో ఆ కోపం ఇంకాస్త ఎక్కువైంది. హైదరాబాద్ టీమ్ […]
‘ఐపీఎల్ 2022’లో ఒక ఘట్టం ముగిసింది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ వివరాలను వెల్లడించాయి. అన్ని జట్లు దాదాపు తమ ఆస్థాన ఆటగాళ్లకే ఓటేశాయి. RCB కూడా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో ముఖ్యంగా మన తెలుగువాడు కూడా ఉన్నాడు. కోహ్లీ, మ్యాక్స్ వెల్, మహ్మద్ సిరాజ్ లను బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఈ సారి కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్ పగ్గాలు మ్యాక్స్ వెల్ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఆక్షన్ లో […]
‘ఐపీఎల్ 2022’ సందడి మొదలైంది. నవంబరు 30లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల వివరాలు ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. కొత్తగా రెండు టీమ్ లు వస్తున్న నేపథ్యంలో మెగా ఆక్షన్ కు ప్రాధాన్యత నెలకొంది. ప్రతి ఫ్రాంచైజ్ మ్యాక్సిమం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోగలదు. కొత్త ఫ్రాంచైజీలకు మాత్రం వేలానికి ముందే పూల్ లో ఉండే ముగ్గురు ఆటగాళ్లను నేరుగా కొనుగోలు చేసే వీలు కల్పించారు. వారికి పూల్ ఉండే […]
ఐపీఎల్ 14 ముగిసిందో లేదో.. అప్పుడే ఐపీఎల్ 2022 న్యూస్ అప్ డేట్స్ క్రికెట్ లవర్స్ చాలా బిజీగా ఉంటున్నారు. మెగా ఆక్షన్ దగ్గర పడుతుండటంతో చాలా అప్ డేట్స్, గాసిప్స్ వస్తున్నాయి. ఇది గాసిప్ అయ్యే ఛాన్సే లేదు.. కచ్చితంగా జరిగి తీరుతుందని కొందరు చెప్తున్నారు. అదేంటంటే కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ టీమ్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ కు మెగా ఆక్షన్ లో తాను కూడా ఉండబోతున్నాడు అని ప్రస్తుతం […]
ఐపీఎల్ 2022కు బీసీసీఐ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రెండు కొత్త జట్లు కూడా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. లక్నోను RPSG వెంచర్స్ లిమిటెడ్, అహ్మదాబాద్‌ను CVC క్యాపిటల్ పార్టనర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి మెగా ఆక్షన్‌లో ఆ జట్లు ఎవరిని సొంతం చేసుకుంటాయి అన్న దానిపైనే ఉంది. లక్నోలో ఈ ప్లేయర్లు కచ్చితంగా ఉండబోతున్నారు అని టాక్ మొదలైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు స్టార్ ప్లేయర్లను లక్నో ఫ్రాంచైజ్ […]
స్పోర్స్ట్ డెస్క్- బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. రెండు కొత్త ఫ్రాంచైజీల ద్వార ఏకంగా 12,715 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగా రెండు కొత్త జట్లు చేరినట్టు సోమవారం బీసీసీఐ ప్రకటించింది. దీంతో 2022 సీజన్ ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్టిమెంట్ అడ్వైజరీ సంస్థ అయిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ 5625 […]