‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో టీమిండియా శుభారంభం చేయలేక పోయినా.. తర్వాతి మ్యాచ్ కోసం ఎంతో కృషి చేస్తోంది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు కొట్టాల్సిన సందర్భంలో 3 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. మరోవైపు పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అసిఫ్ అలీ ఒకే ఓవర్‌లో 4 సిక్సులు బాది మ్యాచ్ గెలింపించిన విషయం తెలిసిందే. కానీ, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన ప్రశ్నార్థకంగానే ఉంది. […]
ఋతురాజ్ గైక్వాడ్.. ఈ ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించి, ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్న యువ క్రికెటర్. ప్రతి మ్యాచ్ లో గైక్వాడ్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ పై కోట్ల వర్షం కుమ్మరించడానికి ఫ్రాంచైజీలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి.. ఒకేఒక్క సీజన్ తో ఇన్ని అద్భుతాలు సృష్టించిన ఋతురాజ్ కి ఎంత దిష్టి తగిలి ఉంటుంది? అందుకే అతని తల్లి దిష్టి తీసి […]
స్పోర్ట్స్ డెస్క్- మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో తన సత్తా ఎంటో అందరికి చూపించాడు. అలా ఒక్కసారి కాదు.. వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇదిగో ఇటువంటి సమయంలో ధోనీ మరో తీపి కబురును చెప్పబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎంఎస్ ధోని భార్య సాక్షి ఫొటోలు […]
కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు దినేష్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా తెలుగు మాట్లాడారు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు. ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ […]
మహేంద్రసింగ్ ధోని టీమిండియాకు అన్ని రకాల ప్రపంచ కప్‌లు అందించిన కెప్టెన్. ఐపీఎల్ ట్రోఫీలను నాలుగు సార్లు ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను నడిపించిన సారథి. అనితరసాధ్యమైన రికార్డులను టీమిండియా పేరిట లిఖించిన ఘనుడు. ఇండియాకు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించిన ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్స్‌లో ఒకరైన కపిల్‌దేవ్, అగ్రెసివ్ కెప్టెన్‌గా టీమిండియా దశా దిశను మార్చిన దాదా సౌరవ్ గంగూలీ తర్వాత కెప్టెన్‌గా అంతలా ప్రభావం చూపించాడు ధోని. టీమిండియా పగ్గాలు చేపట్టి ఎన్నో అద్భుతమైన […]
ఐపీఎల్-2021 చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి మరోసారి తన సత్తాను చాటుకుంది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా హారాహారిగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ధోనిసేన కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడి అనూహ్యంగా కప్ ను ఎగరేసుకుని ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. ఇక గత కొంత కాలం నుంచి ఎంతో ఉత్కంఠను తలపించిన ఐపీఎల్ 2021 సీజన్ లో దాదాపుగా అన్ని జట్లు తమ తమ స్థాయికి తగ్గ ఫలితాన్ని చూపించగా […]
‘ఐపీఎల్ 2021’ సీజన్ దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. క్వాలిఫయర్2, ఫైనల్ మాత్రమే మిగులున్నాయి. ఇదిలా ఉంటే బీసీసీఐ అప్పుడే ఐపీఎల్ సీజన్ 15కు సన్నద్ధమవుతోంది. డిసెంబరులో మెగా వేలం ఉంటుందని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ప్లేయర్ రిటైన్‌కు సంబంధించి అధికారిక వార్తలయితే వినిపించడం లేదు. ఇప్పటివరకు ఎవరు చెప్పినా.. ఇద్దరు భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను గానీ, ముగ్గురు భారతీయ, ఒక విదేశీ ఆటగాడు గానీ రిటైన్ చేసుకోవచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. అది […]
స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ఆసక్తికరంగా సాగింది. ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తప్పించడం సంచలనంగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హైదరాబాద్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముందు కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించిన హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, ఆ తర్వాత తుది జట్టులో కూడా స్థానం ఇవ్వలేదు. […]
‘ఐపీఎల్ 2021’ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. కోహ్లీ కెప్టెన్ ఆఖరి సీజన్‌లోనైనా ఆర్సీబీ ట్రోఫీ సాధిస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అలా జరిగినందుకు అభిమానులే కాదు.. కోహ్లీ, డివిలియర్స్ కూడా మైదానంలోనే ఏడ్చేశారు. వారి ద్వయంలో ఆర్సీబీ కప్పు కొట్టలేకపోవడం అభిమానులకు చాలా బాధకర విషయం. కొందరు అభిమానులు అయితే సహనం కోల్పోయి ఆర్సీబీ ప్లేయర్లను తిడుతూ పోస్టులు కూడా పెట్టారు. ఏది ఏమైనా ఆట అన్నాక గెలుపు, ఓటములు సహజం […]
‘ఐపీఎల్ 2021’ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఎలాగైనా కోహ్లీ సారథ్యంలో కప్పు కొట్టాలన్న టీమ్, అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. ఎంతో కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ సీజన్ నుంచి నిష్క్రమించడానికి కింగ్ కోహ్లీ తప్పిదమే కారణమంటూ టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఆరోపించాడు. అలా కాకుండా ఇలా చేస్తే బాగుండేది అంటూ విశ్లేషణ కూడా చేశాడు. కోహ్లీదే తప్పు 11వ ఓవర్ లాస్ట్ బాల్‌కు హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వెంకటేశ్ […]