ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సీఎం జగన్ కి ఎంతో విధేయుడిగా ఉండేవారిలో పేర్నినాని ఒకరు అంటారు. ప్రతిపక్ష నేతలపై తనదైన మాటల తూటాలు పేలుస్తుంటారు.
సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు, హీరోయిన్ లు డబ్బు సంపాదించడం కోసమే వస్తుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా వరకు అలా అనుకోవడం తప్పు అంటోంది స్టార్ హీరోయిన్ సమంత. గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది సమంత. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే తాజాగా విడుదలైన ‘యశోద’ మూవీకి డబ్బింగ్ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా కూడా మారాయి. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న […]
ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యం తరువాత టీమిండియాపై దారుణమైన విమర్శలు వచ్చాయి. ఇతర దేశాల ఆటగాళ్లతో పాటుగా మనదేశ దిగ్గజాలు సైతం టీమిండియా ప్లేయర్స్ పై, జట్టు సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించారు. భారత జట్టుకు సిరీస్ కు ఓ సారథి మారుతున్నాడు అన్నది టీమిండియాపై ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు గబ్బర్ శిఖర్ ధావన్. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని నేను ఎన్నడూ భయపడలేదని […]
బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ కాన్సెప్ట్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్ బాస్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ లభించింది. అలాగే తెలుగులోనూ 5 సక్సెస్‌ఫుల్ సీజన్లను కంప్లీట్ చేసుకుని ఆరో సీజన్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా ఒకటి దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. భాష ఏదైనా ఈ బిగ్ బాస్ ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. ఈ బిగ్ బాస్ […]
రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాప్ అడ్రెస్. ఈయన వివాదాల చుట్టూ తిరుగుతారా.. లేక వివాదాలే ఈయన చుట్టూ తిరుగుతాయా అర్థం కాదు. కానీ నిత్యం ఏదో ఓ కాంట్రవర్సిలో తలదూరుస్తూ.. వార్తల్లో నిలుస్తాడు. కొన్ని రోజులుగా బాలీవుడ్‌ని ఏకి పారేస్తున్నాడు. అంతకు ముందు సినిమా టికెట్ల ధర అంశంలో ఏపీ రాజకీయ నాయకులతో పెట్టుకున్నాడు. అసలు ఆయన వేలు పెట్టని రంగమంటూ ఏది ఉండదేమో. ఇక తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు […]
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కోలార్ గోల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. 2018లో కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కన్నడలో […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బుల్లితెరపై ఆమె తన సత్తా చాటారు. నటిగా, నిర్మాతగా ఆమె సినీపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన ఎన్నో చిత్రాలు […]