ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఉచితంగా బీటెక్ చదివే అవకాశాన్ని కల్పించడంతో పాటు కోర్సు పూర్తయ్యాక జాబ్ కూడా ఇస్తుంది. నెలకు రూ. లక్ష జీతాన్ని కూడా ఇస్తుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మద్య ఆకాశ మార్గన ప్రయాణిస్తున్న వారికి ప్రాణభయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అని భయపడుతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికీ విమానాల్లో టెక్నికల్ ఇబ్బందులు రావడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తున్నారు.
భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు నిలయమైన గాల్వాన్ లోయలో భారత సైనికులు అతిశీతల వాతావరణ పరిస్థితుల్లోనూ క్రికెట్ ఆడుతున్నారు. సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్మీ అగ్నివీరుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ సికింద్రాబాద్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.
భారత సైన్యం ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ తమ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లు అంటూ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఆర్మీ అమ్ములపొదిలో ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడు మరో ఆవిష్కరణ సైన్యానికి అందనుంది.
శత్రువుకి సైతం సాయం చేయడం భారత సంస్కృతిలో భాగం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భారతీయుల నైజం. మన దగ్గర తినడానికి ఒక్క మెతుకే ఉన్నా ఆ మెతుకు కూడా ఆకలి అన్న వారికి పెట్టే జీవన విధానం మనది. ఇక ఈ విషయంలో భారత ఆర్మీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రాణాలను కాపాడడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత రిస్క్ అయినా చేస్తారు. టర్కీ-సిరియా దేశాలు భూకంపంతో వణికిపోతుంటే.. మేమున్నాం అంటూ భారత ఆర్మీ ఆపన్న హస్తం అందిస్తోంది.
సినీ పరిశ్రమలో వారసత్వాలు కొత్త కాదు. కొంత మంది స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు సినిమాలకు పరిచయమైతే.. మరికొంత మంది హీరో, హీరోయిన్ల సోదరీ, సోదరులు వస్తుంటారు. అయితే కొంత మంది స్టార్ నటీనటుల పిల్లలు, సోదరులు, సోదరులు.. భిన్నమైన రంగాలను ఎన్నుకుంటారు. అటువంటి వారిలో ఒకరూ ఈ నటి సోదరి.
చలికాలం అంటే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. వాతావరణం చల్లగా ఉండటంతో బయటకు అడుగు వేయలేం. ఉదయం చలికి లేవాలన్నా బద్దకం.. అందుకే చాలా మంది రగ్గులు కప్పుకొని పడుకుంటారు. కానీ చలిలో నీళ్లు కూడా గడ్డ కట్టే టెంపరేచర్ లో దేశ సైనికులు మన దేశం కోసం పోరాడుతూనే ఉంటారు. అంతే కాదు ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తుంటారు. ఓ నిండు గర్భిణిని చిలిలో 14 కిలో మీటర్లు […]