హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయంల అక్కర్లేని పేరు. నటనపై ఉన్న ఆసక్తితో జబర్ధస్త్ లోకి ఎంట్రి ఇచ్చి అనంతరం ఏ రేంజ్ లో గుర్తింపు సంపాందించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పంచ్ లోతో నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అయితే తన స్కిట్స్ వల్ల అందులో వేసే పంచ్ ల కారమఁగా హైపర్ ఆది పలు వివాదాలకు కేరాఫ్ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మరోసారి ఆది ఓ స్కిట్ లో […]
తెలుగు ప్రేక్షలను ఎంతగానే ఆకట్టుకుంటున్న షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్ లకి మంచి గుర్తింపు వచ్చింది. వీరిలో కొందరు వెండి తెరపై కూడా మెరిశారు. అలాంటి కమెడియన్ లలో హైపర్ ఆది ఒకరు. పంచ్ ల స్పెషలిస్టుగా పేరొందిన ఆది టాలెంట్ గురించి అందరికి తెలిసిందే. ఇక జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇప్పుడు సుధీర్ హీరో కూడా. అయితే.., మంచి స్నేహితులైన వీరిద్దరి […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న అసలు సిసలైన కామెడీ షో జబర్ధస్త్. గత ఏడెనిమిదేళ్ళుగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ వేదిక చాలామంది కమెడియన్స్‌ని వ్యక్తిగతంగా దగ్గర చేసింది. జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన చాలా మంది సినీ ఇండస్ట్రీలో తమదైన కామెడీ పండిస్తున్నారు. జబర్ధస్త్ షో చూసేవారికి హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన పంచ్ డైలాగ్స్ తో బుల్లితెర అభిమానులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. హైపర్ ఆది, రైజింగ్ రాజ్ స్కిట్ అంటే […]
జబర్దస్త్ పేరు వినపడగానే గుర్తొచ్చే పేర్లలో ‘హైపర్ ఆది’ తప్పకుండా ఉంటుంది. తన నాన్‌స్టాప్ పంచులతో స్కిట్ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు గ్యాప్ లేకుండా నవ్విస్తుంటాడు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో సినిమాల్లోనూ బాగానే పాపులర్ అయ్యాడు. ఇక, ఎన్నో షోలకు కూడా యాంకర్‌గా, మెంటర్‌గా చాలా బిజీ అయిపోయాడు ఆది. తాజాగా ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ప్రోగ్రామ్ వారు గురు పూజోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ‘ఆచార్యదేవోభవ’ ప్రోమోలో ‘హైపర్ ఆది’ తనను […]
తెలుగు బుల్లితెర చరిత్రలో చాలానే డాన్స్ షోలు వచ్చాయి. కానీ.., వాటిల్లో ఢీ డ్యాన్స్ షో సృష్టించిన రికార్డ్స్ మాత్రం ప్రత్యేకం. ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇంటెర్నేషనల్ స్థాయికి తగ్గకుండా ఉంటాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇంత మంచి అవుట్ ఫుట్ ఉంటుంది కాబట్టే ఢీ.. పుష్కర కాలంగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. అయితే.., ఢీ పోగ్రామ్ కి జడ్జెస్ రావడం, పోవడం చాలా సర్వ సాధారణంగా జరిగేదే. కానీ.., ఈమధ్య కాలంలో ఢీ షోకి […]
నవ్వించడం యోగం, నవ్వడం భోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారు జంధ్యాల. ఈ మాట అక్షర సత్యం. కానీ.., తెరపై నవ్వులు కురిపించే ఆర్టిస్ట్ ల జీవితాలు మనం అనుకున్నంత అందంగా ఉండవు. వారికీ కష్టాలు ఉంటాయి. వారికీ బాధలు ఉంటాయి. వారికీ ఎమోషన్స్ ఉంటాయి. తాజాగా జబర్దస్త్ నటుడు అదిరే అభి చెప్పిన మాటలు వింటే ఈ విషయం అర్ధం అవుతుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ నటుడిగా అభి అందరికి పరిచయమే. కెరీర్ పరంగా ఇబ్బంది […]