ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వారు ప్రజల్లో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. వీరిని కనిపెట్టడం ప్రజలకు చాలా కష్టమైన పని అయితే.. ఇంటెలిజెన్స్ నిఘాలో మాత్రం వీరు తప్పించుకోలేరు.
దుమ్మాయిగూడలో 10 ఏళ్ల చిన్నారి అదృశ్యం ఆ తర్వాత చిన్నారి చెరువులో శవమై కనిపించిన కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. పాప నీటిలో పడి చనిపోవటానికి కారణం ఏంటన్నది తెలియరావటం లేదు. తమ కూతుర్ని చంపేసి నీటిలో పడేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. పాప చెరువులో పడ్డ ప్రదేశంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని కూడా వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాప మృతికి గల సరైన కారణాలు కనుక్కుని పాప కుటుంబానికి న్యాయం చేయాలని సామాన్య జనం […]
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 26, 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ముఖ్య వివరాలు: విభాగాలు: టెక్నికల్ […]
Hyderabad Crime: అదనపు కట్నం వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులతో పెళ్లైన 10 నెలలకే ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు నగరానికి వలసవచ్చారు. కూకట్‌పల్లిలోని బాలకృష్ణానగర్‌లోని ఓ ప్లాట్‌లో ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. పేరు నిఖిత. నిఖితకు గతేడాది జూన్ 6వ తేదీన […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనుష్.. తనదైన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించాడు. ఇటీవల హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. వారి అభిమానులతో పాటు అందరిని షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లి.. ఓ రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ చేశాడు. రెస్టారెంట్ లో ధనుష్ భోజనం చేస్తున్న పిక్స్ కొన్ని బయటకి వచ్చాయి. ఆ ఫొటోల్లో ఓ […]
హయత్‌నగర్‌లోని తొర్రూర్ రోడ్డు పక్కనే ఉన్న బాతుల చెరువులో మహిళ శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హయత్‌నగర్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం సమీపంలో డేగ శ్రీను(35), భార్య లక్ష్మీ(30) అనే దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను తన భార్య మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి తన స్నేహితుడు వినోద్‌తో కలిసి చెరువులో పడేస్తుండగా స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అయితే వారిద్దరు […]
మాములుగా మనుషుల కడుపులో ఏముంటాయి? హ.. ఏముంది? చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, జీర్ణ వ్యవస్థ ఇలా చాలా ఉంటాయని అంటారా? ఇంత వరకు అంతా కరెక్టే గాని.., మన పొట్టలో వెంట్రుకులు కూడా కొన్ని పేరుకుపోయి ఉంటాయి. మన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో అవి మనకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇలా.. లోపలి వెళ్లిన వెంట్రుకులు ఒక ముద్దులా చుట్టుకుని అక్కడే ఉండిపోతాయి. వీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి […]
కరోనా కష్ట కాలంలో ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్స్ దోచేస్తున్నాయి. ప్రాణాలు చేతిలో పెట్టుకుని ప్రజలు హాస్పిటల్స్ కి పరుగులు తీస్తున్నారు. కానీ.., ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఇదే అదునుగా ప్రజల జేబుకి చిల్లులు పెడుతున్నాయి. అంతటితో ఆగకుండా లక్షలకి లక్షలు బిల్స్ వేస్తూ.., వారిని ఆర్ధికంగా బజార్ మీదకి ఈడ్చేస్తున్నాయి. దీంతో ఆ బిల్స్ కట్టలేక కరోనా బాధిత బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ఓ హాస్పిటల్ […]