జూన్ నెల సగం రోజులకు పైగా ముగిసినా ఇంకా వాతావరణం చల్లబడలేదు. వర్షాలు కురవకపోగా ఎండలు మండిపోతున్నాయి. వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని విద్యార్థుల ఒంటిపూట బడుల తేదీని ఇంకొన్ని రోజులకు పొడిగించారు. ఎప్పటి వరకూ ఒంటిపూట బడులు ఉంటాయంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో బానుడి ప్రతాపం అధికంగా ఉంది. మొన్నటి వరకు వర్షం కురవగా, గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. అయితే తాజాగా వడదెబ్బతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు.
Sun Stroke/Heat Stroke in Teluguవేసవికాలంలో సాధారణంగా, తరచుగా కనిపించే ప్రధాన సమస్య.. వడదెబ్బ. ఈ సమస్య కారణంగా చాలా మంది మృత్యువాత కూడా పడతారు. మరి వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఏం చేయాలి..
వడదెబ్బ చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది కానీ నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలను తీసుకెళ్లిపోతుంది. వడదెబ్బ కారణంగా ఒక్కరోజే 13 మంది మృతి చెందగా.. 600 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
వేసవి కాలంలో వడదెబ్బ తగలడం చాలా సహజం. మన దేశంలో వడదెబ్బ కారణంగా ఏటా చాలా మంది మృతి చెందుతారు. కానీ వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఉండదు. కానీ తాజాగా ఓ చోట వడదెబ్బ కారణంగా మృతి చెందిన బాధితుడి కుటుంబానికి భారీ పరిహారం ఇచ్చారు. ఆ వివరాలు..