ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి చేతికి కట్టుతో కనిపించారు. దీంతో అసలు ఆమెకు ఏమైంది? ఆ గాయం ఎలా అయిందనేది చర్చనీయాంశంగా మారింది.
స్టార్ హీరోయిన్ సమంతకు ప్రమాదం జరిగింది. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఓ ఫొటోని స్వయంగా ఆమెనే పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.
సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రోజూవారీ ప్రమాదాలు జరుగుతుంటాయి. షూటింగ్ లో కావొచ్చు, బయటకావొచ్చు తీవ్రంగా గాయపడుతూ ఉంటారు. హీరోహీరోయిన్ల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ఇందులో మినహాయింపు ఏం ఉండదు. తాజాగా అలాంటిదే.. ‘గురు’, ‘ఆకాశమే హద్దురా’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర విషయంలో జరిగినట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త బయటకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాలోనే […]
బంగ్లాతో తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకున్న టీమిండియా చివర్లో తడబడింది. 5 పరుగుల తేడాతో బంగ్లా సింహాల చేతిలో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. చేతి వేలికి గాయం అయినప్పటికీ అద్వితీయమైన పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఓ వైపు గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ చివర్లో బ్యాటింగ్ కు దిగి కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో […]
టీ20 వరల్డ్ కప్2022 లో భాగంగా గాయాల కారణంగా వరుసగా స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా టోర్నీ నుంచి దూరం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల క్రికెటర్లు గాయాల బారిన పడి సతమతమవుతున్న తరుణంలో.. మరో స్టార్ క్రికెటర్ గాయం కారణంగా ఆస్పత్రి పాలైయ్యాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోస్ ఇంగ్లీస్ గోల్ఫ్ ఆడుతుండగా ప్రమాదానికి గురైయ్యాడు. ఈ క్రమంలోనే అతడి చేతికి గాయం కావడంతో అతడిని సిడ్ని లోని హస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతడి […]
ఆటలు అన్నాక గాయాలు కావడం సహజం. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ గాయాల కారణంగా తమ కెరీర్ నే వదులుకోవాల్సిన పరిస్థితులూ వస్తాయి. ఇక మరి కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలే పోతాయి. అయినప్పటికీ క్రీడాకారులు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. దానికోసం.. దేనికైనా.. సిద్ధపడతారు. ఈక్రమంలోనే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమాదానికి గురైన సంఘటన సంచలనం రేపింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అనెమిక్ వాన్ లూటెన్.. […]