ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చేస్తున్న నెక్స్ట్ మూవీ 'NTR30' పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతేడాది అనౌన్స్ మెంట్ అయినప్పుడే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. తాజాగా ముహూర్తం జరుపుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటిదాకా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్30 మొత్తానికి పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల స్పీచ్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.
Vaishnav Tej: మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తం.. హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా జరిగింది. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయిధర్మ తేజ్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత ఎస్. నాగవంశీ స్క్రిప్ట్ ను దర్శకుడు శ్రీకాంత్ కు […]
IQ: డెబ్యూ హీరో సాయిచరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం “IQ”. శ్రీ కాయగూరల లక్ష్మీ పతి, శ్రీ కాయగూరల శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కెయస్ రామారవు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రయూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు […]
మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే.. ఉగాది సందర్భంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్ లో రేణు దేశాయ్ కూడా పాల్గొన్నారు. ఇక రవితేజ సినిమా వేడుకలో రేణు దేశాయ్ ఏంటబ్బా? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. ఈవెంట్ […]
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచనలు చేస్తుంటారు. టాలీవుడ్ లో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దిగిన నటీనటుల్ని చూస్తున్నాం. ఇక ఉత్తరాది హీరోయిన్లయితే చాలామంది నిర్మాణ రంగంలోకి దిగుతుంటారు, మరికొందరు బొటిక్ లు, ఇతర బిజినెస్ లతో కాలక్షేపం చేస్తుంటారు. లేటెస్ట్ గా గోవా బ్యూటీ ఇలియానా కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇకపై ఇదే తన ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని చెప్పుకొచ్చింది ఇలియానా. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, సక్సెస్ […]