కొత్త దర్శకులు ఎవరైనా సరే.. తమ డెబ్యూ సినిమాలతో దాదాపు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. సబ్జెక్టుకు అనుగుణంగా నటీనటుల నుండి ప్రతి సన్నివేశానికి పూర్తిస్థాయిలో నటనను రాబట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. అలాంటి అసంతృప్తినే ఫేస్ చేస్తున్నారట.
సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యిందంటే.. ఆ హీరో నుండి రాబోయే తదుపరి సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో ఎక్సపెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఒకసారి పాన్ ఇండియా సినిమా అని 5 భాషల్లో రిలీజైన తర్వాత.. అది హిట్టయినా, ప్లాప్ అయినా ఫ్యూచర్ సినిమాలను ఫ్యాన్ బేస్ ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని అంటుంటారు. ఎందుకంటే.. ఆ హీరో ఏ సినిమా చేసినా చూసేందుకు రెడీగా […]
పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న దర్శకులు కొందరు మాత్రమే ఉంటారు. అలాంటి దర్శకుల జాబితాలో ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి టాప్ ప్లేస్ లో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. రాజమౌళి తెలుగువాడే అయినప్పటికీ, ఇప్పుడు ఆయన స్థాయి వేరు. రాజమౌళి అంటే పాన్ ఇండియా డైరెక్టర్.. రాజమౌళి అంటే ఒక బ్రాండ్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా RRR సినిమా కోసమే ఎదురుచూస్తోంది. మార్చి 25న రిలీజ్ కానున్న […]
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల. ఇటీవలే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. తదుపరి సినిమా తమిళ స్టార్ హీరో ధనుష్ తో చేయబోతున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించాడు. శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు కాబట్టి సినిమా పై అంచనాలు ఓ స్థాయిలో సెట్ అయ్యాయి. ధనుష్ తో సినిమా అని ప్రకటన అయితే వచ్చింది.. కానీ ఇంతవరకు […]
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట. […]