సాధారణంగా పండుగలు వచ్చాయంటే.. దేవాలయాల్లో సందడి నెలకొంటుంది. దైవ సన్నిధిలో పూజా, భజన కార్యక్రమాలతో భక్తులు పారవశ్యంలో మునిగిపోతుంటారు. దసరా పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. కొంత మంది సాధువులు భక్తితో భజన చేస్తు పాటలు పాడుతున్నారు.. ఇందులో విశేషం ఏంటీ అనుకుంటారా? వారితో పాటు ఓ కోతి కూడా భజన చేస్తూ తాలం వేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఒక సాధువు ఒడిలో కూర్చున్న వానరం లయబద్ధంగా కర్తల్ […]
మరణం..ఎప్పటికైన ప్రతీ మనిషికి రాకా మానదు అది మానవుడెరిగిన సత్యం. ఆత్మహత్య..మనిషి తన చేతులారా తనను తాను చంపుకోవటం అంటే భయంకరమైన నిర్ణయం తీసుకోవడం అన్నమాట. అలాంటి మరణాన్ని కోరుకుని ఓ యువతి ఏకంగా తన దేహాన్ని దేవునికి బలిచ్చింది. అవును.. మీరు విన్నది నిజమే. ఇలాంటి భయంకరమైన ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మానవ దేహాన్ని బలివ్వటాన్ని చరిత్ర పేజీల్లో ఎన్నో చదివాం.. మరెన్నో విన్నాం.. కానీ నేటి టెక్నాలజీ యుగంలో కూడా అలాంటి సాహసోపేత నిర్ణయం […]
రోజూ కాసేపు సూర్యకిరణాల ఎదురుగా గడిపినా చాలు. శరీరానికి అవసరమైన డి విటమిన్ అంది అనారోగ్యం దరిచేరదు. సూర్యభగవానుడు అన్ని జీవుల పట్ల సమృదృష్టి కలిగినవాడు. ఆరోగ్యప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. సకల ప్రాణులు సూర్యునిపైనే ఆధారపడి ఉన్నాయని రుగ్వేదం చెబుతోంది. అంతేగాక ఆయన ప్రత్యక్ష దైవం. ‘మిత్ర’, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే […]
నేటి సమాజంలో ఊరేగింపు అనేది చాల రకాలుగా ఉంటుంది. పెళ్ళి కూతురుని, పెళ్లి కుమారుడిని గుర్రాలపై ఉరేగించం అనేది మనం పెళ్లిల్లో చూస్తాము. ఇక ఇది కాకుండా రాజకీయ నాయకుల విజయోత్సవాల్లో వారిని వాహనాలపై లేక గుర్రాలపై ఉరేగించటం అనేది సర్వ సాధారణమైన అంశంగా చెప్పవచ్చు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ గ్రామ ప్రజలు విచిత్రంగా అలోచించి అందరి పెదవులపై నవ్వులు పుయిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిష జిల్లా రంగై గ్రామంలో సర్పంచ్ […]
జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. సృష్టికారకుడైన సవితగానూ, స్థితికారకుడైన మిత్రునిగానూ, మృత్యుకారకుడైన మార్తాండునిగానూ ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు. మన దేశంలో సూర్యుణ్ణి వేదకాలం నుంచి ఆరాధిస్తున్నారు. సూర్యారాధనతో సమస్త పాపాలూ నశిస్తాయనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సూర్యుణ్ణి ఆరాధించి, అగస్త్య మహర్షి నుంచి పొందిన ‘ఆదిత్య హృదయా’న్ని స్తోత్రం చేసి, రావణుణ్ణి సంహరించాడు. హనుమంతుడు సూర్యుణ్ణి ఆరాధించి నవ వ్యాకరణవేత్త అయ్యాడు. మహాభారతంలో ధర్మరాజు కూడా సూర్యారాధనతో అక్షయపాత్రను […]
కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులతో పాటు నర్సుల పాత్ర కూడా ఎంతో కీలకం. వీరంతా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ బాధితులకు నిరంతర సేవలు అందిస్తున్నారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తుచేసుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్ లోని […]