తెలుగు సినీ పరిశ్రమకు మూల స్థంభాలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ. తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో వీరికి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. సినిమాల విషయంలో ఎవరి స్టైల్ వారిదే. ఈ ముగ్గురు అన్ని రకాల సినిమాల చేసినా.. వారిదైన ఒక ప్రత్యేక ముద్ర వేశారు. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్.. జానపద, లవర్‌బాయ్ తరహా పాత్రలు అంటే నాగేశ్వరరావు.. ఇక ప్రయోగాలు, యాక్షన్ హీరో, జేమ్స్‌బాండ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కృష్ణ. […]
నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతతో సోమవారం ఉదయం గచ్చిబౌలీలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. పరిస్థితి విషమించడంతో.. మంగళవారం ఉదయం మృతి చెందారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం అలుముకుంది. ఇక మహేష్ బాబును ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఏడాది వ్యవధిలోనే ఆయన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయారు. ఈ ఏడాది మహేష్ బాబుకు ఏమాత్రం […]
సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఘట్టమనేని కుటుంబానికి ఈ ఏడాది అస్సలు అచ్చిరాలేదు. 2022లో ఘట్టమనేని కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతి చెందారు. తొలుత రమేష్ బాబు, తర్వాత కృష్ణ భార్య ఇందిరా దేవి.. ఇప్పుడు కృష్ణ మృతితో ఆ […]
నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ.. మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామునే ఆయనకు గుండెపోటు రావడంతో.. వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కృష్ణ స్పృహ కోల్పోయి ఉండటంతో.. వైద్యులు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి.. ఆయనను తిరిగి స్పృహలోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని.. గడిచే ప్రతి గంటా ప్రధానమే అని.. 48 గంటలు గడిస్తే గానీ.. ఏం చెప్పాలేమని వైద్యులు తెలిపారు. […]
బుర్రిపాలెం బుల్లోడు.. ఆంధ్ర జేమ్స్‌బాండ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండెపోటుతో సోమవారం ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కన్ను మూశారు. వెండితెరపై సుమారు 340కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక సినీ పరిశ్రమలో కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేయలేదు. సినీ ప్రస్థానంలో ఆయన కథానాయకుడిగా మాత్రమే కాక.. నిర్మాతగా.. పద్మాలయ స్టూడియోకి అధినేతగా కూడా వ్యవహరించారు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత […]
ప్రఖ్యాత నటుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు కృష్ణ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ, అభిమానుల శోకసంద్రంలో మునిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించిన నటుడు అనడంలో ఎలాంటి […]