టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శౌర్య.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత విభిన్న సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరో అయిపోయాడు. తాజాగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శౌర్య అమ్మగారు ఉషా వాళ్లింటిని హోమ్ టూర్ చేసి చూపించారు. ఇక హోమ్ టూర్ లో భాగంగా ఉషా గారు […]
తమిళనాడు- సత్యరాజ్.. ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తుచు వచ్చేది కట్టప్ప. అవును రాజమౌళి బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. బాహుబలి సెకండ్ పార్ట్ విడుదలయ్యే వరకు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారన్న ప్రశ్న చాలా రోజులు అందరి మదిని తొలచింది. అలా కట్టప్ప గురించి, ఆయన పాత్ర గురించి జనం చాలా కాలం చర్చించుకున్నారు. ఒక్క బాహుబలి సినిమానే కాదు, చాలా తెలుగు సినిమాల్లో సత్యరాజ్ నటించారు, […]
ఫిల్మ్ డెస్క్- సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ సరైన హిట్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురచూస్తున్నారు. ఐతే ఆయన సినిమాలు ప్లాప్ అయినా, ఆయన స్టైల్ కు అభిమానులు ఫిదా అవుతుంటారు. తాజాగా రజినీ కాంత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తోన్న అన్నాత్తే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ డైరెక్షన్ అంటేనే మాస్ మసాలాకు కొదవ ఉండదు. మన తెలుగు డైరెక్టర్ అయిన శివ కోలీవుడ్ లో వరుస బ్లాక్ బాస్టర్స్ […]
స్పెషల్ డెస్క్- ఫిల్మ్ స్టార్స్ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, వ్యాపార ప్రకటనల్లో నటించి కూడా బాగా సంపాదిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వార సైతం నటీ నటులు బాగానే వెనకేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ పెట్టే ఒక్కో పోస్ట్ వాళ్లకు కోట్ల రూపాయలను తెచ్చిపెడుతోంది. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వార ఎక్కువగా సంపాదిస్తోంది గ్రోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా ఫోర్బ్స్ జాబితాలో రిచ్చెస్ట్ ఇన్స్‌స్టాగ్రామర్ […]
ఫిల్మ్ డెస్క్- క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో చాలా సహజంగా వినిపించే మాట. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ మామూలే. కాకపోతే ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది నటీమణులు బయటపడుతున్నారు. తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి మెల్లమెల్లగా చెబుతున్నారు. గత కాొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ పై విప్లవం మొదలైందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఎక్కడ ఓ చోట క్యాస్టింగ్ కౌచ్ జరుగుతూనే ఉంది. తమిళ ఫిల్మ్ […]
ఫిల్మ్ డెస్క్- కోవై సరళ.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కామేడీ పాత్రలకు పెట్టింది పేరు కోవై సరళ. అందులోను తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. కోవై సరళ ఇప్పటిదాకా దాదాపు 750 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ సినిమాలను చూసి సినిమాల్లో నటించాలని కోరికతో ఈ రంగంలోకి వచ్చారట కోవై సరళ. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ హాస్యనటి పురస్కారాలను […]
హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. పవన్ సీరియస్ కామెంట్స్ తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా పరిశ్రమగా మారుతోంది వ్యవహారం. సాయి ధరమ్ తేజ్ […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి చాలా అంశాలు పెంగింగ్ లో ఉన్నాయి. దీంతో చాలా కాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని టాలీవుడ్ సినీ పెద్దలు జగన్ సర్కారును కోరుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఓ సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ తరువాత మళ్లీ సినీ పెద్దలు సీఎం ను కలవాలన్నా ఇంతవరకు జగన్ వారికి సమయం ఇవ్వలేదు. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు […]
ఫిల్మ్ డెస్క్- తమిళ సినీ సూపర్ స్టార్ కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతీ హాసన్ తెలుసు కదా. కేవలం కమల్ కూతురుగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను శృతి హాసన్ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తండ్రి కమల్ హాసన్ లాగే ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది ఈ అమ్మడు. ఇక శృతి హాసన్ ప్రేమాయనాల విషానికి వస్తే గతంలో […]
ఫిల్మ్ డెస్క్- పెళ్లి సందడి సినిమా గుర్తుంది కదా. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తీ భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన పెళ్లి సందడి ఓ క్లాసికల్ హిట్. అచ్చతెలుగు వివాహ వేడుకను, ప్రేమను రంగరించి రూపొందించిన కధతో రాఘవేంద్ర రావు తీసిని పెళ్లి సందడి నిజంగానే సినీ పరిశ్రమలో సందడి చేసింది. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు కే రాఘవేంద్ర రావు దర్శకత్వ […]