టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శౌర్య.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత విభిన్న సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరో అయిపోయాడు. తాజాగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శౌర్య అమ్మగారు ఉషా వాళ్లింటిని హోమ్ టూర్ చేసి చూపించారు.
ఇక హోమ్ టూర్ లో భాగంగా ఉషా గారు నాగశౌర్యకు సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే శౌర్య చిన్నప్పటికి సంబంధించిన ఫోటోలు, జ్ఞాపకాలను చూపించారు. ఇంటినిండా అందమైన గార్డెన్ తో ఎంతో అందంగా ఉంది. మరి అభిమాన హీరో నాగశౌర్య వాళ్ళ హోమ్ టూర్ వీడియో చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.