తండ్రి ఓ కేసులో అనుమానితుడిగా జైలుకు వెళ్ళాడు. అప్పుడు తన కొడుకు వయసు మూడేళ్లే. మళ్ళీ తండ్రి జైలు నుంచి విడుదలయ్యాక కొడుకు ఎక్కడ ఉంటాడో తెలియదు. కొడుక్కి తన తండ్రి ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఇద్దరూ ఒక మంచి కార్యక్రమం ద్వారా అనుకోకుండా కలుసుకున్నారు.
ఈ రోజుల్లో జరుగుతున్న కొన్ని నేరాల గురించి వింటుంటే సమాజం ఎటు పోతోందోననే ఆందోళన రాకమానదు. తాజాగా అలాంటి మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం తండ్రిని చంపేశాడో కొడుకు.
ఉదయం కుమారుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యుల ద్వారా తెలుసుకున్న తండ్రి కూడా సాయంత్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మరణాలతో కుటుంబంలో తీరని దుఃఖం అలుముకుంది.
10 సంవత్సరాల రాజ్ కుమార్ అందరి పిల్లల లాగే ఆడుకోవాలని కలలు కన్నాడు. కానీ ఓ మాయ రోగంతో మంచాన పడ్డాడు. కన్న కొడుకును బాగు చేయించడం కోసం ఆ తండ్రి ఓ పోరాటాన్నే చేస్తున్నాడు. ఆ పోరాటంలో మనలాంటి వారి సహాయాన్ని దీనంగా కోరుతున్నాడు ఆ పేద తండ్రి.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక రియల్ హీరో ఉంటాడు. అతని పేరు ఏదైనా గానీ సర్వనామం మాత్రం ఒకటే, అదే తండ్రి. తండ్రి అనేది ఒక ఎమోషన్. చిన్నప్పుడు నడక నేర్పి.. ఎదిగాక నడవడిక నేర్పి.. అందమైన భవిష్యత్తుని ఇచ్చే గొప్ప గురువు తండ్రి. అయితే కొంతమందికి తండ్రితో గడిపే ఆనంద క్షణాలు ఉండవు. బాల్యంలో ఉండగా తమని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే ఆ పిల్లలు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. నాన్న గుర్తులు ఏవైనా […]
సోషల్ మాద్యమాలు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ.. సెల్ఫీ మోజు ఎక్కువ అయ్యింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అందమైన ప్రదేశాలు, సెలబ్రెటీలు, ఆత్మీయులు ఏదీ మిస్ కాకుండా సెల్ఫీ తీసుకొని జ్ఞాపకంగా దాచుకుంటున్నారు. రెండు రైళ్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా తీసుకున్నా సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటా […]
నేటికాలంలో బంధాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంలో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను నిర్ధాక్షిణ్యంగా కన్నవారు హత్య చేస్తున్నారు. తాజాగా.. భార్యతో ఘర్షణ పడుతున్నాడని.. విచక్షణ కొల్పోయిన ఓ తండ్రి.. కుమారుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఈఘటన శనివారం యన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దు గాబ్రియేలు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గాబ్రియేల్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు […]