టాలెంటెడ్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ధూమమ్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి రాబోతుందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ కుర్రాడు ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవెల్‌లో పేరు తెచ్చుకున్నాడు. నటనతో అన్ని భాషల్లోనూ తనకంటూ అభిమానులను సృష్టించుకున్నారు.
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతుంటాయి. హీరో హీరోయిన్లు కొన్ని ఫోటోలు చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా ఉంటారు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసి.. వారి ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతుంటారు. అలాగే సెలబ్రిటీల చిన్నప్పుటి ఫోటోనూ, ఇప్పుడు ఫోటో పక్కన పెడితే అసలు వారిని ఏమాత్రం గుర్తుపట్టలేము. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్ననాటి […]
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పచుకున్న నటి కీర్తి సురేష్. తెలుగులో చేసిన మహానటి చిత్రంతో నటన పరంగా అద్భుతమైన క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎచుకుంటోంది కీర్తి. ప్రస్తుతం అమ్మడి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కానీ తాజాగా మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడు సీఎం ఎస్.కె. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సినీ నటుడనే […]
సినీ ఇండస్ట్రీని ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. మధ్యలో వరదలు కారణంగా భారీ సినిమాల సెట్స్ దెబ్బ తిన్నాయి. ఇక కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో అన్నీ సినీ ఇండస్ట్రీలలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సెట్స్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలు సినీ లవర్స్ ని కలవర పెడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, […]