అషు రెడ్డి.. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన బోల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తుంటుంది అషు రెడ్డి.
శేఖర్ మాస్టర్ టు వెండితెర ప్రేక్షకులకే కాదు.. జడ్జ్ గా బుల్లితెర ప్రేక్షకులకు సైతం సుపరిచితులే. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో మెగా బ్రదర్ నాగబాబుతో పాటు రెండో జడ్జ్ గా వ్యవహరిస్తున్న సగంతి తెలిసిందే. కామెడీ స్టార్స్ ధమాకా ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈసారి కామెడీ స్టార్స్ ధమాకా కార్యక్రమంలో నాగబాబు ఒక కొత్త కాన్సెప్ట్ ట్రై చేశారు. అదేంటంటే.. కంటెస్టెంట్లకు డిసిప్లైన్ నేర్పించడం. క్రమశిక్షణ […]
టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కామెడీ షోలు తెలుగులో బాగానే పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు తెలుగులో కామెడీ షోలంటే.. జబర్దస్త్ ఒక్కటే అనుకునేవారు. కానీ ఆ క్రేజ్ చూసి మిగతా ఛానల్స్ లో కూడా కామెడీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు.. చేస్తున్నారు. జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోయాక మళ్లీ జీ తెలుగు ఛానల్లో ‘అదిరింది’ అనే కామెడీ షోలో జడ్జిగా కనిపించారు. మరి అదిరింది షోలో ఏమైందో తెలియదుగానీ.. ప్రస్తుతం నాగబాబు స్టార్ మా ఛానల్ […]
‘7ఆర్ట్స్ సరయు’ బోల్డ్ కంటెంట్‌తోనే మెసేజ్ ఇస్తూ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో హౌస్‌లోకి ఎంటర్ అయిన సరయు.. మొదటివారంలోనే ఎలిమినేట్ అవ్వడం పెద్ద చర్చకే దారి తీసింది. అలా వచ్చేస్తుందని అభిమానులే కాదు.. ఆమె కూడా నమ్మలేకపోయిన విషయం. బిగ్‌బాస్ తర్వాత సరయు మళ్లీ బుల్లితెర మీద తళుక్కుమంటోంది. కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ఎక్స్‌ప్రెస్ హరి స్కిట్టులో మెరిసింది. మెరవడమే కాదు హరిని […]
నిన్న మొన్నటి వరకు తెలుగు అమ్మాయిలకి గ్లామర్ ఫీల్డ్ లో అంతగా అవకాశాలు రావడం లేదన్న కంప్లైంట్ గట్టిగా వినిపించేది. కానీ.., ఇప్పుడు తెలుగు బుల్లితెరపై మాత్రం లోకల్ పాపలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరిలో అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్ సమంతాలా ఫేమ్ దక్కించుకున్న ఆషు.. ఆ తరువాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి సెలబ్రెటీ అయిపోయింది. ఇలా వచ్చిన క్రేజ్ తో ఈ అమ్మడు ఇప్పుడు కొన్ని […]