వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ మెసేజింగ్ యాప్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్, ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొన్ని సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ యూజర్లను సర్ ప్రైజ్ చేయనుంది.
ప్రస్తుతం ఎన్ని కోట్లు ఖర్చు చేసి సినిమా తీశాం అనేది ముఖ్యం కాదు.. ఎంత బాగా ప్రమోషన్ చేశాం అనేదే ముఖ్యం. సోషల్ మీడియా వినియోగం పెరిగిన ప్రస్తుత కాలంలో.. సినిమా ప్రమోషన్ చేసే విధానం కూడా మారింది. ఇక సినిమాల ప్రచారం విషయంలో సోషల్ మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దానిలో భాగంగానే సినిమా ప్రచారంలో ప్రచారంలో ట్విట్టర్ పాత్ర ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ట్రోలింగ్ జరగాలన్నా, ప్రచారం జరగాలన్నా, ఉన్నది లేనట్లు భ్రమించేలా […]
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వాట్సాప్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది. తాజాగా పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తరహాలో ఎమోజీ రియాక్షన్స్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానునున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్ లకు ఎమోజీలతో రిప్లే ఇవ్వొచ్చు. అయితే, ఈ ఫీచర్ మొదట వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇతర వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి […]
ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచింది మొదలు..నిద్రపోయేవరకు మొబైల్ తోనే గడిపేస్తున్నాం. అందులోను ముఖ్యంగా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఎక్కువుగా ఉపయోగిస్తుంటాం. ఎదుటివారి బాగోగులు తెలుసుకోవాలన్నా, మనకు దూరంగా ఉంటున్న వారిని చూడాలన్నా ఈ యాప్ ను ఎక్కువుగా వాడుతుంటాం. ఇలా ఎదుటివారితో చాట్ చేస్తున్న సమయంలో.. మనకు సంతోషం, బాధ ఏది కలిగినా ఎమోజీలు పంపుతూ మన ఫీలింగ్స్ ని తెలియజేస్తుంటాం. ఇలా ఎమోజీలు పంపుతున్న యూజర్లకు గల్ఫ్ దేశం సౌదీ అరేబియా గట్టి […]
అన్న చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో చెప్పలేం. ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరుడు, సోదరుడిని విడిచి సోదరి ఉండలేరు. ఆటలాడేందుకు మొబైల్ కోసం టీవీ చూసేందుకు రిమోట్ కోసం పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో ‘వాట్సాప్’ కొత్త స్టిక్కర్స్ తీసుకొచ్చింది. ఈ మెసేజింగ్ యాప్ లేకుండా ప్రతీ రోజు కొందరికి జీవనం ఉండబోదని అనేలా యూజ్ చేస్తున్నారు. ఇకపోతే ‘రక్షా బంధన్’ వంటి […]