సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. స్టార్ హీరో తల్లి కన్నుమూశారు. దీంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
పాన్ ఇండియా స్టార్స్ అనగానే దాదాపు సౌత్ హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓ రకంగా పాన్ ఇండియా అనే బ్రాండ్ ని వెలుగులోకి తెచ్చింది మన తెలుగు హీరోలే. బాహుబలితో ప్రభాస్, అల్లు అర్జున్(పుష్ప), రామ్ చరణ్ - ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్) పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. కన్నడ నుండి యష్, రిషబ్ శెట్టి సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఇప్పటిదాకా మలయాళం నుండి ఏ ఒక్క హీరో ఎస్టాబ్లిష్ కాకపోవడం గమనార్హం.
టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో.. ఓ పాన్ ఇండియా స్టార్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Dulquer Salmaan: బాహుబలి సినిమా అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా స్టార్ అన్న పేరు బాగా ట్రెండ్ అవుతుంది. అంతకు ముందు కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగడానికి కారణం జక్కన్న. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అన్న పదం వైరల్ గా మారింది. ఆ తర్వాత రోబో 2.O, కేజీఎఫ్, సాహో, పుష్ప, ఆర్ఆర్ఆర్, […]
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో సీతారామం సినిమా ఒకటి. చాలా కాలం తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని, క్లాసిక్ పిక్చర్ ని చూసిన ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులు ప్రశంసించారు. దయచేసి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకండి అనేంత అభిమానం ఈ సినిమా సంపాదించుకుంది. ఓటీటీలో చూసిన తర్వాత చాలా మంది “అయ్యో థియేటర్ లో చూడకుండా తప్పు చేశామే” అని పశ్చాత్తాప్పడ్డారు. సీతారామం సినిమాకి సంబంధించిన యూట్యూబ్ వీడియోల […]
ఈ మధ్య ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే చాలు.. వెంటనే దానికి సీక్వెల్ కావాలంటూ ప్రేక్షకుల డిమాండ్స్ రావడం జరుగుతుంటుంది. అవును.. నిజమే కదా! సీక్వెల్ చేసేద్దాం అని దర్శకనిర్మాతలు త్వరపడి ప్రకటించడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే.. ఓ భాషలో తెరకెక్కిన సినిమాను రీమేక్ చేయడం ఎంత కష్టమో, ముందుగా ప్లాన్ చేయని సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకోవడం కూడా అంతే కష్టం. కానీ.. మేకర్స్ మైండ్ లో ఆ ఆలోచన […]
Dulquer Salmaan: స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. కేవలం మాతృభాషకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటుడిగా రానిస్తున్నారు. మహానటి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో సావిత్రి భర్త, జెమినీ గణేషన్ పాత్రలో నటించారు. నటనతో అందర్నీ మెప్పించి శభాష్ అనిపించుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో ‘సీతారామమ్’సినిమా చేశారు. ఈ […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రేమకథా చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. లవ్ స్టోరీస్ లో కూడా ప్రేక్షకుల గుండెను పిండేసి ఏడిపించే సినిమాలు ఇంకా అరుదు. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్తుంటారు. ఇటీవల ‘సీతారామం‘ మూవీ విషయంలో అదే జరిగింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం […]
‘నెలకి రూ.600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి.. ఈ జన్మకి ఇక సెలవు’… ఈ ఒక్క డైలాగ్ చాలు ‘సీతారామం’ సినిమా డెప్త్ ఏంటో చెప్పడానికి. ఎందుకంటే సినిమా అంతా ఓ ఫ్లోలో వెళ్తుంది. మ్యూజిక్, యాక్టింగ్, విజువల్స్, డైరెక్షన్స్.. ఇలా ఒకటేమిటి ఏ విషయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘సీతారామం’ చూసి అందరూ చెప్పే ఒకే ఒక మాట అద్భుతం. అలాంటి ఈ సినిమాలో ఓ చిన్న లాజిక్ మాత్రం […]
టాలీవుడ్ లో ప్రేక్షకుల మనసులను హత్తుకునే ప్రేమకథలు వచ్చి చాలా కాలమైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై అందరినీ ఆకట్టుకొని ఆ లోటు పూడ్చేసిన సినిమా ‘సీతారామం’. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకావ్యంలో.. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ యుద్ధంతో రాసిన ప్రేమకథను వైజయంతి బ్యానర్ లో స్వప్న దత్ నిర్మించారు. ఇక ఆగష్టు 5న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ […]